🚨 Urgent @CEO_Telangana,the portal has been showing“503 Service Unavailable”since last evening.
Only 4 days are left for registration. Please resolve the issue ASAP so eligible graduates can complete their registration without further delay.
@RakeshReddyBRS@KTRBRS@koyyada_ram
@CEO_Telangana portal is down since last evening. Many eligible graduates are blocked from enrolling for the Nalgonda-Warangal-Khammam and Hyderabad-RangaReddy-Mahabubnagar Graduate MLC elections with just 4 days remaining for enrolment.
Requesting @CEOTelangana & @ECISVEEP to restore the portal immediately.
ఎమ్మెల్సీ @VenkatBalmoor పై పెద్దనాన్న సంచలన ఆరోపణలు!
బల్మూరి వెంకట్ నా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఆయన ఒత్తిడితోనే అధికారులు నాకు నోటీసులు పంపారు.
బల్మూరి వెంకట్ పెద్దనాన్నకే ఈ పరిస్థితి వస్తే… సామాన్యుల పరిస్థితి ఏంటి?
#KTR#BRS
@VenkatBalmoor
తమ్ముడూ, వయసులో చిన్నవాడివి. నీకు చిన్న వయసులోనే పెద్ద బాధ్యత దక్కింది. ప్రజలకు మంచి చేసి మరింత ఎత్తుకు ఎదుగు. మీ మామలు మెచ్చుకుంటారని అనుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, మహిళలను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించడం వల్ల చివరికి నష్టపోయేది నువ్వే. గుర్తుంచుకో, ఈరోజు పరిస్థితిని చూసి నేర్చుకో.. రేపు అదే పరిస్థితి నీకు రాకుండా జాగ్రత్త పడు.
@KTRBRS@KTR_News@KTRoffice what are you waiting for ??, issue defamation notice and file a suite to sue him, eithe he apologise to @KTRBRS or take legal path to hold him accountable.
Otherwise it sends wrong message into public .
@BRSparty@BRSParty_News
హన్మకొండ జిల్లా
Date:27-10-2026
వర్ధన్నపేట నియోజకవర్గ గ్రేటర్ వరంగల్ 66డివిజన్ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు వల్లల శ్రీకాంత్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు.
మరి ముందుగానే నీటిని లిఫ్ట్ చేసి, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నింపి, చెరువులు సిద్ధం చేస్తే రైతులకు ఇంత ఆందోళన ఉండేది కాదేమో కదా!
KCR గారు కరోనా లాంటి కష్టకాలంలోనూ రైతుకు అండగా నిలబడితే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ధైర్యం చెప్పాల్సింది పోయి, వ్యవసాయమే వద్దంటుంది
ఐనవోలు క్యాంప్ కార్యాలయంలో 100 ఓట్ల బాధ్యులు,ముఖ్య నాయకులతో నిర్వహించిన MLC ఓటర్ నమోదు సమీక్ష సమావేశంలో @ArooriRamesh అన్న గారు, @koyyada_ram గారు, @SharathGoudBRS గారితో కలిసి పాల్గొని,ఓటర్ నమోదుపై పలు సూచనలు,సలహాలు అందించడం జరిగింది.
-Gaddam Shashank Goud
#MLCVoterEnrollment
ఐనవోలు మండలంలో నిర్వహించిన MLC ఓటర్ నమోదు సమీక్ష సమావేశంలో @koyyada_ram గారు మాట్లాడుతూ, ఓటర్ నమోదు కార్యక్రమంపై నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే @ArooriRamesh గారు,గడ్డం శశాంక్ గౌడ్, గడ్డం శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
#BRS#KTR
ఐనవోలు మండలం, నర్సింహుల గూడెంలో @ArooriRamesh అన్న & @koyyada_ram గారి మార్గదర్శకత్వంలో MLC ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించి 25 మంది గ్రాడ్యుయేట్ల ఓట్లు నమోదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని గడ్డం శశాంక్ గౌడ్ & @SharathGoudBRS ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించాం.
@RakeshReddyBRS
3 ఏళ్లుగా గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పట్టించుకోని ఈ పెద్దమనిషి @revanth_anumula
Fee Reimbursement, G.O.29, G.O.46, G.O.97పై డిప్లొమా విద్యార్థుల ఆందోళన, Job Calendar, ఉద్యోగాల భర్తీపై మీ పోరాటం ఎక్కడ @VenkatBalmoor ?
ముందు సమస్యలు తెలుసుకోండి…
#KTR#BRS