తెలంగాణ, హైదరాబాద్-కర్ణాటక & మరఠ్వాడా ప్రాంత ప్రజలకు ‘హైదరాబాద్ విమోచన దినోత్సవ' శుభాకాంక్షలు. హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు క్రూరమైన నిజాం పాలనలో రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులకు, వీర యోధులకు తల వంచి నమస్కరిస్తున్నాను.