@Collector_NLG నమస్కారం సార్, నా పేరు రమేష్ మక్కపల్లి గ్రామం గుర్రంపుడ్ మండల్ మక్కా పల్లి గ్రామంలోకేస్ 2021 లో అయింది సార్ కానీ ఇంతవరకు నోటీసులు పంపియకపోవడం చాలా బాధాకరం సార్. హై కోర్టుకు ఒకసారి నోటీసులు పంపించేస్తే ఆ పని అయిపోతది . అర్ధం చేసుకోండి సార్
@TeluguScribe గుర్రంపొడు మండలంలో ప్రతి ఒక్క కాంగ్రెస్కార్యకర్తకు వచ్చినది గాని ఇల్లు లేని పేదవానికిమాత్రం ఎవరికీ రాలేదు ఇల్లు లేని వానికి మాత్రం ఇయ్యలేదు ఉన్న ఇల్లుని కాంగ్రెస్ కార్యకర్తలు కూలగొట్టి మంచిది కట్టుకున్నారు వాళ్ళు జూనూతల మక్కపల్లి సుల్తాన్పురం కాల్వపల్లి మైలాపురం ప్రతి ఒక్క ఊర్లో
@SBSUSA007@apsrtc@TGSRTCHQ HYD lo city Bus nadapadam ante sukkale kani mana tsrtc driver s super. Asalu rtc driver s chala experience quality driver s 🙏
@bharathbunny27@SajjanarVC@TGSRTCHQ ఒక్కసారి దేవరకొండ బస్సు డిపో బస్సులు చూడు చుక్కలు కనిపిస్తాయి బస్సు లేకపోవడం బస్సులు గంటకోటి రావడం ఏందో మా కర్మ 50 ki 150