If there is one group of people really fighting for this country's future, it is the youth, the Gen Z of this nation.
To imprison them because they are trying to clean up the system reeks of insecurity
Slapping trespassing cases on @SauravDassss & @AshutoshRanka is absolutely uncalled for. Five-day judicial custody for waving Indian flags at Jantar Mantar is a new level of Emergency!
Don't forget that the country attained its freedom through protests and movements like these. Dissent is the cornerstone of any democracy.
Do you guys even exist @TelanganaDGP ?
Open threats by Congress goons in public domain and @TelanganaCOPs seem busy snatching DJs and protecting CM brothers who aren’t even ward members
All this because we are exposing the rampant corruption by CM Family
Everything shall be remembered. If Krishank is harmed, you will be responsible Mr DGP
And yes @RahulGandhi you will be equally responsible for the lawlessness
✊అమరవీరుల కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్💐
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించింది.. వారి కుటుంబాలను ఆదుకుంది.
ప్రభుత్వ సహాయం అందిన కొంతమంది అమరుల కుటుంబాల వివరాలు👇
Thread 1/N
@KTRBRS
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా AI దుర్వినియోగం
AI ద్వారా సినీ నటి జాన్వీ కపూర్ న్యూడ్ వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఆకతాయిలు
ఇదే తరహాలో ఇందిరమ్మ రాజ్యం అనే అకౌంట్ పేరిట ఎన్టీఆర్, మహేష్ బాబు కలిసి ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోలోని ఒక సన్నివేశాన్ని ఎడిట్ చేసిన వైనం
విచ్చలవిడిగా AI దుర్వినియోగం పట్ల మండిపడుతున్న నెటిజన్లు
సృజనాత్మకతకు ఉపయోగపడాల్సిన AI.. వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే ఆయుధంగా మారకూడదని, ఇలాంటి దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు
@urstrulyMahesh@tarak9999@CVAnandIPS@SajjanarVC_IPS@CyberCrimeshyd
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani@odela_srikanth@Preyadarshe
After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”
అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఫేక్ ప్రాపగాండా
ఫేక్ అకౌంట్స్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు వేసిన పోస్టులను అసెంబ్లీలో చూపిస్తూ ఫేక్ ప్రాపగాండా చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి