El-nino ఎఫెక్ట్ తెలంగాణ ప్రజలకు మాత్రమే!
ఎక్కడ తగ్గని సీఎం రేవంత్ వైభోగం...
ఫలక్నామా ప్యాలెస్ కు 30 కార్ల కాన్వాయ్ లో బయలుదేరిన రేవంత్ రెడ్డి
ప్రజలకు మాత్రం ఇంట్లో టాప్ కట్టేయండి, లైట్లు ఆఫ్ చేయండి, డబ్బులు ఖర్చు చేయకండి అని హితబోధ...
జాతీయ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. జగన్‌కి కేసీఆర్ ఆహ్వానం
జాతీయ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు.. తెరపైకి మరో తృతీయ కూటమి వ్యూహం
త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక పాత్ర: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ కాంబినేషన్లో కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు తెరవెనుక పావులు?
కొత్త కూటమిలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఆహ్వానం?
తెలుగు రాష్ట్రాల్లో మారిన రాజకీయ పరిస్థితులతో వ్యూహాలు మారుస్తున్న కేసీఆర్, జగన్
ఆప్, బీఆర్ఎస్, వైసీపీ కలయికపై పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతున్న చర్చ
ఇండియా INDIA కూటమిని వీడి కేజ్రీవాల్ సరికొత్త ప్రాంతీయ కూటమి వైపు అడుగులు వేస్తారా?
#telugustates #YSjagan #KCR #KTR #BRS #YCP #politics #loksabha #APvsTS #volgabreaking #volgatimes
బిగ్ బ్రేకింగ్ న్యూస్
జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
మెడికవర్ ఆసుపత్రిలో మరణాల బాగోతాన్ని బయటపెట్టిన జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
బిగ్ బ్రేకింగ్ న్యూస్
జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
మెడికవర్ ఆసుపత్రిలో మరణాల బాగోతాన్ని బయటపెట్టిన జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
రేవంత్ రెడ్డి మెడికవర్ ఆసుపత్రిలో మరణాల బాగోతాన్ని బయటపెట్టినందుకు జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు
రేవంత్ రెడ్డి వల్లే మేము కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తున్నాము
10 ఏళ్లు ప్రతిపక్షంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గెలిచాక అధికారంలో ఉన్నా కూడా బలహీనంగా మారింది
ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మేము, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వదిలి వెళ్తున్నామో ఆలోచించాలి
కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేస్తున్నారు
– మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ఏపీ పరిషత్ ఎన్నికల్లో పోలీసులపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు
మొలకలచెరువు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల దాఖలుకు ఆటంకాలపై చర్యలు
సీఐ కె. దస్తగిరి, ఎస్ఐ పి. రామకృష్ణపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం
పోలీసుల నిర్లక్ష్యం, పక్షపాత వైఖరిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశాలు
ఎన్నికల విధులతో పాటు సాధారణ విధుల నుంచి తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశం
అధికారుల రిలీవ్‌పై నేడు రాత్రి 7 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం
క్రమశిక్షణ చర్యల నివేదిక నవంబర్ 5లోగా సమర్పించాలని ఆదేశం
కర్నూలు రేంజ్ డీఐజీ, అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు
జగన్ వ్యూహం దెబ్బ
జాతీయ స్థాయిలో బోల్తా పడ్డ చంద్రబాబు
జగన్ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు
జాతీయస్థాయిలో అభాసుపాలు..ఏపీలో టీడీపీ దాడులపై దేశవ్యాప్తంగా చర్చ
జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండటంతో చంద్రబాబు కి బారి డ్యామేజ్
జంగిల్ రాజ్ ప్రభుత్వం అంటూ చంద్రబాబుపై విమర్శలు
ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ చర్చ
వైసీపీ గెలవలేని పరిస్థితుల్లో ఉన్నా..నామినేషన్లు వేయించి
చంద్రబాబు బాగోతాన్ని బయట పెట్టించిన జగన్
ఇటు కాక్రోచ్ లు కూడా ఏపీలో పరిణామాలపై ట్విట్లు వదలడంతో
డ్యామేజ్ కంట్రోల్ కి దిగిన చంద్రబాబు
చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదంటున్న విశ్లేషకులు
#apnews #ysjagan #chandrababu #tdp #ycp #naralokesh #redbook #kutami #delhi #amitshah #volgabreaking #volgatimes
శాస్త్రవేత్తలు: Lనినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే మార్పు వల్ల వస్తుంది.!
ఉత్తమ్ : లేదు. అది బీఆర్ఎస్ ఆఫీస్ నుంచే ఆపరేట్ అవుతోంది.!అంతా వాళ్ళ వల్లే.!!
వాతావరణ శాఖను మూసేసి..ఇరిగేషన్ శాఖకు అప్పగించేయండి సార్.!!
గ్లోబల్ వార్మింగ్‌కి కూడా లోకల్ సొల్యూషన్స్ వెతికేస్తున్నారు..!
ఈరోజు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరినీ DigitalBook లోకి ఎక్కించండి ..
ఒక్కోడికి సినిమా ఎలా చూపిస్తానో మీరే చూస్తారు .. ఈ సారి ఇన్సిడెంట్ లోతుల్లోకి వెళ్తాం ..
ఇవన్నీ అప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయ్🔥🔥🔥
#AndhraPradesh#YSJaganMohanReddy#YSJaganWarning
రేవంత్ రెడ్డి తీరు వల్లే కాంగ్రెస్‌కు రాజీనామా.!
- మాజీ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, భార్గవ్ దేశ్‌పాండే
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారని, ఆయన వ్యవహార శైలి నచ్చకే తాము పార్టీని వీడుతున్నామని మాజీ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షంలో పదేళ్లపాటు ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్, రేవంత్ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చాక మరింత బలహీనపడిందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, తీరా అధికారంలోకి వచ్చాక ఎందుకు దూరమవుతున్నారో అధిష్టానం ఆలోచించుకోవాలని భార్గవ్ దేశ్‌పాండే సూచించారు.