ఒక్క ఆడబిడ్డ ఉండడానికి వసతి కలిపించమంటే క్రిమినల్ కేసులు వేస్తామని బెదిరిస్థర ఇలాంటి ప్రభుత్వవం వున్న లేనంటే .
#NizamhostelforUGgirls@KTRTRS
@SabithaindraTRS
Btech విద్యార్థి : హైదరాబాద్ కు అని పోయావు కదా ! ఎట్లుందేంది మరి నీ నిజాం కాలేజీలో సదువు. కోచింగ్ అంటివి పోతున్నావా?
నిజాం విద్యార్థి : అమ్మ, అయ్య పంపిన పైసలు హాస్టలు ఫీజులకే అయిపోతున్నాయి .ఇగ కోచింగా?
#NizamhostelforUGgirls
దేవాలయాలను అభివృద్ధి చేయడానికి చేసే ఖర్చులో ఒక 25 % ఆడపిల్లల చదువు కోసం ఖర్చుచేస్తే దేవాలయాలను కాదు దేశాన్ని అభివృద్ధి చేస్తారు.
#NizamhostelforUGgirls@KTRTRS
@SabithaindraTRS