#ParvathipuramManyam
జిల్లాలో కూడా లక్షల్లో టాక్స్ కడుతున్న ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. కానీ తిరిగి వారికి ఏం లభిస్తుంది?
కేంద్రీయ విద్యాలయం ❌
యూనివర్సిటీ❌
మెడికల్ కాలేజ్ ❌
క్రీడా ప్రాంగణం ❌
నేషనల్ హైవే ❌
ఇవన్నీ చేసే అధికారులు, రాజకీయ నాయకులు, అడిగే ప్రజలు ఎవరూ?
జనసేనకు ఇంతకుమించిన అవకాశం మళ్లీ రాకపోవచ్చు. ఇప్పుడు తమ ఓటు బలాన్ని, తమ సత్తాను, తమ రాజకీయ విలువను నిరూపించుకునే సమయం!
లేదా కూటమి ధర్మం, విలువలు అంటూ త్యాగాలు చేస్తూ వెళ్తే.. 2029లో 200% పెంచి 26 సీట్లు ఇస్తారేమో!
#JanasenaParty#Local
@idesibanda Sirf naam hi foreign hai. Aadmi tho Desi and a dear friend of biswaguru.
IDBI people, our great leader is doing so much for Akhand Bharat , can't you just shut your mouth? Keep faith in leader and let them look the country.
@swwapnil_ghule Govts come and go but protecting integrity of institutions matter.
Today media, police, bureaucracy and even judiciary operating in a questionable manner.
Ppl are divided by religion, region and caste to the highest level. Closest frnds became strangers due to divisive lenses.
@mastero_backup ఆంధ్రాలో అంతే.. వాళ్ళ ఇంట్లో సామాన్లు కొట్టేసిన ,ఎవరు సచ్చిన బాధపడరు. అదే అభిమాన హీరో చొక్కా నలిగిన కుమిలి కుమిలి చస్తారు.
దాన్నే సామాజిక ఆర్థిక రాజకీయ నిరక్షరాస్యత అంటారు. ఆయన్ని ఎందుకులే.. శుక్రవారం అభిమాన కుల హీరో సినిమా చూసి సంబరపడి..
@AMIT_GUJJU So the issue is what Rahul Gandhi eat rather than incompetent EC and compromising Indian election system. There is still some depth for you to plunge.
Kudos to your priorities.
@MehulGarg22 @SamipShah19292@idesibanda@shashank_ssj This is what separates workers from political & corporate bosses.
MP/MLA salary hikes? All parties unite.
72-hour work week? Everyone protested.
But when bankers demand their rightful 5-day week, the same IT employees show no empathy—while enjoying their Saturday off.
@ravitezzmanmadh@2024YCP మరి మీరో లేక పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్ పరీక్ష రాసి పాసవ్వండి. కానీ దానికి డిగ్రీ ఉండాలి మరి. మరి పీకే గారు ఆయన సెక్రటరి కృష్ణ తేజ గారిని వెనక వేసుకు తిరుగుతున్నారు. మీ లెక్క ప్రకారం ఆయన కూడా తిని తొంగునే రకమేనా?
ఈ #dsc వ్యవహారంలో సంతోషపడేది ఎవరు? జగన్ ఎలాగో నేను లక్ష సచివాలయ ఉద్యోగాలు ఏ అవినీతి లేకుండా ఇచ్చిన అని డప్పు కొట్టుకుంటాడు.
ఇంత వరకు బాబు గారిని పక్కనపెడితే రెండే పవర్ సెంటర్లు. లోకేష్ గారు.. పవన్ కళ్యాణ్. CBN తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తే.. ఇంత వరకు లోకేష్... కానీ ఇప్పుడు ?
@MohanReddy92380 అంతా బావుంది రెడ్డి... వాళ్లు బాగా ఉన్నోళ్లు కదా. మరి మీ రెడ్డిలో ఎవరికైనా పెళ్లి సంబంధానికి రిఫర్ జేస్తవా మీ ఫ్రెండ్ కానీ లేదా వాని కుటుంబంలో ఎవరితో అయినా??
No wonder India failed to clinch SL 2nd test. Change must start from domestic.
Drawn match = no winner. 🏏
No win, no champion. Both teams = runners-up.
If we want competitive Test cricket, reward winning—not survival.
#TestCricket#DuleepTrophy@bcci
@InterferonEi@HiHyderabad@ApnaSecbad మూఢనమ్మకాలు.. ఈ పదం మీ నోటి నుండి వచ్చినందుకు సంతోషం. వాళ్ళు శపిస్తే మీకు చెడు జరుగుతుందా? ఇంకా ఎక్కువ మాట్లాడితే ధర్మం అది ఇది అని అంటారు.
@Dollar_567@naralokesh@ncbn@JaiTDP ఏది ఏమైనా జగన్ అనే వాడ్ని సొంత మీడియా ద్వారా ఎంత వ్యక్తిత్వ హననం చేసిన, పొత్తు లేకుండా అతన్ని ఎదుర్కోవాలి అంటే గడగడలాడుతున్నారు. అంతలా ఏం చేశాడో ఆయన..
@asuraghna@TeluguScribe ఆయనే కూతుర్ని కోల్పోయి, న్యాయం కోసమే ఆయనే పోరాడాలా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మేం అండగా ఉంటాం. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. మరే ఒక్క ఆడ బిడ్డకు ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పలేరా? మెంటల్ ఎవరికి??
#PMFBY enrollment in AP is facing issues due to Meebhoomi sync & portal verification errors. Farmers facing El Niño risks urgently need bulk enrollment options & government support. Please intervene! @CMOAndhraPradesh @naralokesh@deputycm@ap_agriculture
ఆంధ్రలో దౌర్భాగ్యపు జర్నలిజం!
పలాస హిట్ అండ్ రన్ కేసుకు కుల రంగు పులిమి రాజకీయాలు.. లక్ష్యం న్యాయం కాదు... ఓట్లు.
"ఈ కులం మనకు రావాలి, ఆ కులం వాళ్లు ప్రత్యర్థిని ద్వేషించాలి" అనే లెక్కలే.
కొన్నిసార్లు బాధితుల, నిందితుల గుర్తింపును దాచడం సామాజిక సామరస్యానికి అవసరం.
@_rajivsingh_@_nikki_tweets Excellent Idea. If it was implemented from 1947 itself, caste would have become oblivious by now.
Better late than never. Let's ask government to make it 50 percent horizontal and vertical as well so all gothras and clans covered.
కొన్ని సందర్భాల్లో తండ్రి లేకుండా ముసలి తాత అవ్వలే పెంచుతున్న వారికి డబ్బు చేరటం లేదు. ఇటువంటి కేసుల్లో ప్రత్యేక దరఖాస్తులు తీసుకొని వారికి చెక్ రూపంలో లేదా వారు ఇచ్చిన ఖాతాలో డబ్బులు వేసే ప్రయత్నం చేస్తే మంచిది.
గౌరవ విద్య శాఖ మంత్రి గారు @naralokesh, తల్లికి వందనం వేయడం వలన తల్లి తండ్రులు హ్యాపీ. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు వలన కొంతమంది పిల్లలు సమస్య ఎదుర్కొంటున్నారు. కొంతమంది దృష్ట తల్లులు పిల్లల్ని వదిలేసి వేరే వాడితో లేచి వెళ్ళిపోవడం కానీ తల్లికి వందనం వారి ఖాతాలోనే పడటం జరిగాయి
కానీ బ్యాంకు వారి రూల్స్ ప్రకారం తల్లి వస్తేనే డబ్బులు ఇస్తాం అని చెప్తున్నారు. ATM, Paytm ద్వారా ఆ లేచిపోయినా మహిళే ఆ డబ్బులను వాడుకుంటుంది. గ్రామ సచివాలయ సిబ్బంది తండ్రి లేదా వేరే ఖాతాను ఎంటర్ చేసిన విడాకులు కానీ చనిపోయినట్లు కానీ ధ్రువీకరణ పత్రం లేక వారి సమస్య సమస్యగానే..