తెలంగాణలో GO 29 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టు లో విచారణలో ఉన్నందున, అంతిమ తీర్పు వచ్చే వరకు TGPSC రేపు జరగనున్న మెయిన్ పరీక్ష లను వాయిదా వేయాలా, వద్దా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పోల్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి.
In the light of hearing of SLP in Supreme Court of India tomorrow, is it better that TGPSC reschedules Group-1 Main Exam? Please share your opinion with the Government of Telangana by taking part in poll here.🙏
My heart bleeds to witness the brutal attack by Telangana police on the aspiring Group 1 students in Ashok Nagar, Hyderabad. BJP stands firmly with the students and will fight relentlessly until the exams are rescheduled. We vehemently condemn the police's savage lathi charge on the Group 1 aspirants. The voices of students cannot be silenced with your lathis!
@RahulGandhi@revanth_anumula , is this your idea of “Thaka Tak” and “Mohabbat ki Dukaan”? Is beating up girl students part of the six guarantees promised by your government?
@narendramodi@AmitShah@kishanreddybjp@bandisanjay_bjp@drlaxmanbjp
#RevanthMustResign #JusticeForStudents #BJPStandsWithStudents
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగులతో రాహుల్ గాంధీ సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగాలిస్తామని భరోసా కల్పించి ఏడాది కూడా గడవకముందే అదే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అదే అశోక్ నగర్ లోని నిరుద్యోగుల మీద లాఠీఛార్జి చేయించి నిరుద్యోగులను పరుగులు పెట్టించారు.
ఏరు దాటేవరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అనే సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దగాకోరు రాజకీయాలను అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాలి; తగిన గుణపాఠం చెప్పాలి.
Rahul Gandhi promised Mohabbat ki Dukaan, but Telangana is turning into a Nafrat ka Bazaar!!
How dare you Arrest young women at night?
Job aspirants are being inhumanely dragged, beaten, and ignored.
How low will this Congress government stoop?
What’s your stand on GO29?
Will you re-conduct the exam if the court rules against you?
Instead of addressing the real concerns of job aspirants through discussions, the Congress government in Telangana is choosing to stifle voices with force.
Immediate requirement of protesting students - web-note on rescheduling group 1 mains by atleast 1-2 months by addressing all court issues, at Ashok Nagar, Hyd students are in doldrums because of uncertainty of group 1 mains @RahulGandhi@revanth_anumula@CMTelangana
ఓపెన్ కాంపిటేషన్ (OC) లేదా అన్ రిజర్వుడ్ కేటగిరీ లో బహుజనులకు (SC/ST/BC/Minority/EWS) ప్రవేశం లేదంటున్న కాంగ్రేసు ప్రభుత్వపు అక్రమ GO 29 విషయంలో ఏమీ పట్టనట్లు మొద్దు నిద్ర పోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలారా, మీరు ఏ వర్గాల నుండి వచ్చిండ్రో ఆ వర్గ ప్రయోజనాల కోసం గళ మెత్తలేనప్పుడు మీరు పవర్ లో ఉంటే ఏంది, ఊడితే ఏంది??
ఇటీవలే బీసీ ముఖ్యమంత్రి కావాలే అని తిరిగిన కాంగ్రేసు ఎమ్మెల్సీ గారి గొంతుక ఎందుకో సడన్ గా మూగబోయింది? బాధితుల్లో బీసీ బిడ్డలు కూడా ఉన్నరు కదా భయ్యా?
అన్నలారా,
మీ అందరికి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా సీయం రేవంత్ రెడ్డిని వెంటనే నిలదీయండి. మొండిగా మెజారిటీ వర్గాల ప్రయోజనాలను తుంగలో తొక్కి, ఒక వర్గానికే కొమ్ము కాస్తున్న టీజీపీఎస్సీ బోర్డును రీకాల్ చేయించండి.
ఇవన్నీ చేతకాక పోతే అందరూ రాజీనామా చేసీ అశోక్ నగర్ కు రాండి. మన బిడ్డల తరపున పోరాడదాం. ఇజ్జత్ అన్నా దక్కుతది.
మెజారిటీ జనం ఉండి కూడా లక్షల రూపాయలు అప్పులు చేసి కోర్టు లో తమ హక్కుల కోసం లాయర్ల ద్వారా నిస్సహాయ స్థితిలో ఈ బహుజన బిడ్డలు చేస్తున్న పోరాటం చూస్తే కళ్లలో నీళ్ళు తిరిగినయి.😭
ఈ బిడ్డల గోసను ఓపికగా విని వాళ్ల సమస్య పరిష్కారం కోసం, సామాజిక న్యాయం కోసం, అత్యున్నత న్యాయస్థానాన్నైనా ఆశ్రయించడానికి వెనుకాడబోమని ప్రకటించిన @KTRBRS గారికి ధన్యవాదాలు.
#CastiestCongress
#ScrapGO29
#CongressCheatedUnemployed
@brsparty
Shri. @revanth_anumula garu, while you warn that BJP will remove SC/ST/OBC reservations, how do you explain the Congress Govt in Telangana removing reservation in the Prelims stage through G.O. Ms No 29? This move contradicts Supreme Court judgments & the process followed by UPSC.
Shri. @RahulGandhi Ji, we request you to intervene in the issue
@Ponnam_INC@KondaSurekha@MYaskhi@TeenmarMallanna
#SocialJustice #OBCReservations