తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకే రైతు గోస దీక్ష చేపడుతున్న దోమకొండ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన పోతుగంటి బాలేష్ గారు రైతుల కష్టం రైతులు పండించిన పంటను వెంటనే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తీసుకోవాలని చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.🙏