Corruption free India.
అవినీతి రహిత ఇండియా. అన్ని మతాల సారం ఒకటే.
All religions leads to the door.
అన్ని మతాలు ద్వారం దగ్గరకే
మతం చివరి మెట్టెేఆధ్యాత్మికత
నాకు నచ్చినవి:
సిద్దార్థ: బుధ్దం, ధర్మం, సంఘం
రామా: ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం.
జీసస్: ప్రేమ, కరుణ, క్షమ
సంఘంలో ధర్మబద్ధంగా ఒకే మాటతో, ఒకే పత్ని తో జీవిస్తూ, ఇతరుల పట్ల ప్రేమతో, కరుణతో వుంటూ క్షమాగుణం కలిగి, వారు చూపిన త్రోవలో నడిస్తే... సిరాజీ
Proud to inform that Andhra Pradesh has been declared State of the Year in Irrigation and has been awarded the Skoch Platinum award for it. The AP Water Resources Department bagged overall 19 awards at the Skoch 52nd Summit.
@Shikha_HealMind తల్లి గా బాధ్యత పిల్లలను పెంచి పెద్ద చేయటం, వారిని సంఘము లో ఉన్నతమైన స్తాయిలో నిలపడం. వీటిని సాధించాలంటే చాలా పఠిస్టమైన మనస్సు వుండాలి. తరువాత ఇంకొక పెండ్లి చేసుకొని హాయిగా సాగాలి.