Hit avuthe Trivikram oka range ki ellipothadu oka vela flop avuthe feel avvaku guruji idharu kali ga vunnaru vallotho chey dhebbaki mugguru okesari retirement icheyachu 😭
మంత్రి సంధ్యారాణిపై జనసేన నేతల ఆగ్రహం
కూటమి ధర్మానికి వ్యతిరేకంగా మంత్రి వ్యవహరించారు
సాలూరు మున్సిపాలిటీలో జనసేనను ఓడించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున ప్రచారం మంత్రి సంధ్యారాణి ప్రచారం చేశారు
ఇది ధర్మం కాదంటే.. మీకెందుకు చైర్మన్ అని వెటకారంగా మాట్లాడారు
- తిరుపతి నాయుడు, సాలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త
గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. 🙏
తాడిగడప మున్సిపాలిటీలో జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నాను.
ఈ ప్రయాణంలో మీ ఆశీస్సులు, మార్గదర్శకత్వం మరియు సహకారం కోరుకుంటున్నాను. జనసేన పార్టీ కోసం పనిచేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి నాకు ఒక అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, జనసేన పార్టీ అండదండలు నాకు కావాలి. 🙏
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@JSPNTRDist
#JanaSena #PawanKalyan #TadigadapaMunicipality #JanaSainik
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులు, నాయకులు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
Apudu PRP office medaki congress leaders attack cheyadaniki vastunte akada una nenu
Na avesham chusi mundu chaduvu life lo settle avvu godavalu mem chuskuntam anav
E roju nenu e position lo una ante adi nevalle anna @PawanKalyan 🙏
అల్లూరి జిల్లాలో ఎంతో పనిచేసినా @JanaSenaParty కి ఒక్కటంటే ఒక్క జడ్పీటీసీ సీటు ఇవ్వకుండా,
@JaiTDP వాళ్ళు చేసిన ఎదవ పనికి దక్కిన ఫలితం ఇది!
మంచి చేసే వాడికి చోటివ్వకుండా,
మన్యంలో సంపద మొత్తం తమ్ముళ్ళు దోచేద్దాం అని ప్లాన్ చేసుకుంటే,
జనాలు ఉమ్మేశారు సార్ @ncbn గారు!
వీరఘట్టం మీ కోసం ఎంత
చెప్పుకున్నా తక్కువ మీరు
@PawanKalyan గారిని గుండెల్లో
పెట్టుకున్న విధానం చూసి మనసు పులకరించి పోయింది ❤️🥹 13MPTC లు
1/1ZPTC జనసేన కైవసం... 🥹🙏
Thanks to all. 🙏
వీరఘట్టం మీ కోసం ఎంత
చెప్పుకున్నా తక్కువ మీరు
@PawanKalyan గారిని గుండెల్లో
పెట్టుకున్న విధానం చూసి మనసు పులకరించి పోయింది ❤️🥹 13MPTC లు
1/1ZPTC జనసేన కైవసం... 🥹🙏
Thanks to all. 🙏
తెలుగుదేశం నుండి వచ్చినా కూడా..
జనసేనకుల్ని సమన్వయ చేయటంలో ఆయన మించిన తీరు ఎవరికీ లేదు..
మునిసిపల్ లో కానీ , జడ్పిటిసి , ఎంపీటీసీలలో నిజమైన జనసేనకులకి అవకాశం ఇచ్చారు..
నాకు తెలిసి ఉత్తరాంధ్రలో నిజమైన జనసేన ఎమ్మెల్యే ఈయన @njayakrishnamla ✅✅🙏🙏✡️✡️
@PawanKalyan@JanaSenaParty