నెల్లూరు జిల్లా కు చెందిన ఈ 7నెలల పసికందు ప్రాణాపాయ స్థితిలో ఉంది.బొల్లినేని హాస్పిటల్లో జాయిన్ చేశారు.. అక్కడ ఆరోగ్య శ్రీ కి ఎలిజిబులిటీ లేదు. ఈ పాప తల్లిదండ్రులు పేదరికం లో ఉన్నారు.కనుక మీరు దయవుంచి ఈ చిన్నారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను..@HariKrishnaCMO