Dear Social Media JanaSainiks & TDP Warriors,
టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని, వారి కుటుంబ సభ్యులను, లేదా జనసైనికులను దూషిస్తూ, అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే వైసీపీ చేస్తున్న తప్పుడు వార్తలను, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, దానికి ప్రతిగా సీనియర్ NTR గారిని కొంతమంది జనసైనిక్స్ ట్రోల్ చేయడం, దానికి తోడుగా ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో జనసేన సోషల్ మీడియా జనసైనికులు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన సోషల్ మీడియా జనసైనికుల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, జనసేన పార్టీ సానుభూతిపరులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
జనసేన పార్టీ, జనసైనికుల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై జనసేన, జై కూటమి, జై హింద్
Birthday wishes flooding in from the Prime Minister, Union Ministers, State Chief Ministers, MPs & MLAs across the country. 🥵
One name. One force. One storm. @PawanKalyan 🔥🌪️
Ye Pawan Nahi, AANDHI hey!!
#HBDJanaSenaniPawanKalyan
After looking at the MASSIVE birthday celebrations of Janasenani @PawanKalyan
across Andhra Pradesh & Telangana once again proves one eternal truth...
రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు @PawanKalyan 🛐🙏🥵
#HBDJanaSenaniPawanKalyan
Heartfelt birthday wishes to Shri @PawanKalyan Garu ❤️🙏
Wishing our beloved Power Star and Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh a very happy and blessed birthday.
May you always be blessed with good health, happiness and strength to continue serving the people with the same dedication and commitment. 🙏❤️
Your journey and determination continue to inspire millions.
Happy Birthday, Sir! ❤️🔥
#HBDJanaSenaniPawanKalyan
Warm birthday wishes to Power Star & Hon’ble Deputy CM @PawanKalyan garu
Your journey from cinema to public service continues to motivate countless people.
Wishing you good health, strength and continued success in serving the people.
#HappyBirthdayPawanKalyan
Happy Birthday to the one and only #PowerStar@PawanKalyan Garu! ❤️🔥
A name that inspires.
A journey that motivates.
A spirit that refuses to bow down.
Wishing you strength, happiness & greater glory always, Sir!
#HBDPawanKalyan
నాయకుడంటే కేవలం ‘పదవి’కాదు…
ప్రజలకు సేవ చేసే ‘బాధ్యత’ అని నమ్ముతూ, పట్టణాల నుంచి గిరిజన, మారుమూల గ్రామాల వరకు అభివృద్ధిని తీసుకెళ్తున్న మీ తపన అభినందనీయం.
ప్రతి పల్లె అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబానికి మేలు జరగాలనే మీ సంకల్పం మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🙏😍
@PawanKalyan sir
#HBDPawanKalyan
#HappyBirthdaydeputyCM
#PowerstarPawanKalyan
#HBDJanaSenaniPawanKalyan
Heartiest birthday greetings to Thiru @PawanKalyan garu, Hon Deputy CM of Andhra Pradesh.
Wishing him good health, happiness, and many more years of dedicated service to the nation.
Heartfelt congratulations to Shri @PawanKalyan Ji on becoming the Deputy Chief Minister of Andhra Pradesh!
Wishing you a successful and impactful tenure ahead.
తెలుగు ప్రజల గుండెల్లో ఒక ప్రభంజనం...
కోట్లాది జనసైనికుల ఆశయాల్లో ఒక నమ్మకం...
ఇదే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం...
జీవితం అంటే కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం కాదు...సమాజం కోసం ప్రశ్నించడం, ప్రజల కోసం నిలబడటం, ఆశయాల కోసం పోరాడటం కూడా జీవిత పరమార్థమేనని తన ప్రయాణంతో నిరూపించిన అసాధారణ వ్యక్తిత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
సినీ రంగంలో తనదైన ముద్ర వేసి...
కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించి...
ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు రాజకీయాల్లో అడుగుపెట్టి...
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన ఆశయాలను వీడకుండా...
నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పోరాడిన ధైర్యశాలి శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
తెరపై హీరోగా అలరించి...
నిజ జీవితంలో ప్రజల కోసం నిలబడి...
సమాజ మార్పు కోసం జనసేనను స్థాపించి...
నేడు ప్రజాసేవలో తనదైన అధ్యాయాన్ని లిఖిస్తున్న జననాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
మీ ఆలోచనలు మరెన్నో మార్పులకు నాంది పలకాలి...మీ ఆశయాలు మరెన్నో తరాలకు స్ఫూర్తిగా నిలవాలి...ప్రజల పట్ల మీ ప్రేమ, సేవా సంకల్పం చిరకాలం కొనసాగాలని కోరుకుంటూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను సమర్థవంతంగా నడిపిస్తూ, అధమ స్థానం నుండి ప్రథమ స్థానంలో నిలిపిన గౌరవ ఉపముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షుతో ప్రజలకు మరిన్ని సేవలందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan@JanaSenaParty
#HBDJanaSenaniPawanKalyan
నేను అని ఎక్కడ చెప్పినా ఎదుట వ్యక్తికి గుర్తొచ్చేది మీరే. తల్లి తండ్రులు తర్వాత మీరే నా గుర్తింపు. నాకు అంటూ ఇంతటి విలువనిచ్చిన నా గుర్తింపుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎప్పటికైనా ఎక్కడికైనా మీతోనే, మీవెంటే…
Wishing you a very happy birthday @PawanKalyan sir.
#HBDJanaSenaniPawanKalyan