Pure Atheist ⚛️⚛️ ⚛️ God was created by man. So I request every human to come out of the shell. Our Ancestors IQ is much more than us. Reach your max IQ...
War Dog… Ready to Roar 🔥🔥🔥
Speed of #DavidReddy. A revolutionary tale that has become a part of me. Created something powerful with @itshanumareddy, something all of us will be proud of ❤️❤️ 🏍️
TV9 మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్ వెల్లాలచెరువు రజనీకాంత్ గారి తండ్రి గారు శ్రీ వెల్లాలచెరువు సాంబశివరావు గారి మరణ వార్త బాధాకరం. టీవీ9 రజనీకాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సాంబశివరావు గారి పవిత్రాత్మకు శాంతి చేకూరురాలని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan@rajinikanthlive@TV9Telugu@PIB_India@IPR_AP@pibvijayawada
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
- నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
- అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన శ్రీ లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు.
- రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రి అప్పగించిన గౌరవ సీఎం శ్రీ @ncbn గారు
- నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు
- రూ. 2 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు శ్రీ లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరారు. శ్రీ బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి కు అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన శ్రీ బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
Biggest Multistarer 🚨
Director #LokeshKanagaraj has narrated a story to Icon Star #AlluArjun, with #JrNTR envisioned for the other lead.
AA is keen and ready to come on board if NTR gives his nod.
Best gift ever ❤️❤️
Overwhelmed and grateful beyond words.
The love and encouragement from my dearest OG, Kalyan garu, means everything to me. From being a childhood fan to this special moment.
Forever indebted 🙏❤️