ఏలూరులో పలువురి అస్వస్థతకు కారణాలపై కేంద్ర వైద్య బృందాలు, వివిధ సంస్థల నిపుణులు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. ఎన్ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ మంగళగరి, ఎన్ఈఈఆర్ఐ (నీరీ), సీసీఎంబీకి చెందిన నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
‘ వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష' పథకం...
డిసెంబర్ 21న పథకం ప్రారంభం కానుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 17,460 గ్రామాల పరిధిలో 1.26లక్షల చ కిమీ సర్వే జరగనుంది...
భూ సర్వేకు సంబంధించి 'సర్వే ఆఫ్ ఇండియా' తో ప్రభుత్వం ఒప్పందం...
సీఎం వైయస్ జగన్ @ysjagan 🙏
ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్తో భేటీ కానున్న ఏపీ మంత్రులు. కేంద్ర మంత్రి షకావత్ను కలవనున్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్.
#AndhraPradesh#YSRCP#CMYSJagan