చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక ఒకే వేదికపై కేటీఆర్, వైఎస్ జగన్, సీఎం విజయ్
చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుకకు తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS , వైఎస్సార్సీపీ అధినేత @ysjagan, తమిళనాడు ముఖ్యమంత్రి @actorvijay హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
#KTR #YSJagan #Vijay #Chennai