మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏమిటి ?
మీ ప్రభుత్వం వచ్చి సంవ���్సరమైనా , రెండు సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసినా సమస్య , సమస్యగానే మిగిలిపోవడం , చాలా దురదృష్ట కరం , ముఖ్యమంత్రిగారికంటే సమస్యే గొప్పదిగా అనుకోవాలా ??? గత ముఖ్యమంత్రి కలవలేదు ఏమి చేయలేదు , మీరు కలుస్తున్నారు కానీ పరిష్కారం చేయడం లేదు.
లీగల్ గా edge ఉండి కూడా ఒక మెమో (1655/8)
ఉన్నా కూడా మీరు చేసే అలస్యం మమ్ములను బాగా ఇబ్బంది పెడుతుంది .
ఖాళీలున్నాయి , spouse బదిలీలు చేయడం కష్టమైన పని ఏమి కాదు . ���్యాబినెట్ సబ్ కమిటీ లో ముగ్గురు మంత్రులు ఒక పది మంది IAS లు ఉండి కుడా నెలలు కావస్తున్నా సమస్య అలాగే ఉంది.
నమస్కారం సర్
సబ్ కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం చాలా చాలా సంతోషo . మీకు ప్రతిరోజూ వచ్చే సమస్యల్లో ఇది చిన్నదే కావొచ్చు కానీ మాకు జీవన్మరణ సమస్య .
13 జిల్లాల spouse బదిలీలకు విఘాతం కలగకుండా పూ��్తి గావించి సహాయం చేయగలరు.
రెండున్నర సంవత్సరాల బాధ , ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా ఉండేసరికి అనేక శక్తులు మా బదిలీలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు . వారికీ ఎం కావాలో వారు ప్రభుత్వం దగ్గర అడిగి తీసుకోవాలి కానీ , ఒకరికి వద్దు అనే హక్కు ఎవరికీ ఉండదు , ఇటీవల మిత్రులు SPOUSE బదిలీలు జరగనివ్వకుండా చాలా ప్రయత్నాలు చేసారు . ఈ విషయం మీకు తెలిసిందే . కాబట్టి మేము మీతో ప్రాధేయపడేది ఏమిటంటే , ఈ ప్రక్రియ ఎట్టి పరిస్థుల్లోనూ పూర్తిచేయాలని ప్రాధేయపడుతున్నాను.