స్మగ్లింగ్ పెరిగిందా లేక జనాల్లో కొనుగోలు శక్తి తగ్గిందా??
గోల్డ్ పై కస్టమ్స్ సుంకాన్ని రెట్టింపు చేశాక దిగుమతులు 70% క్షీణించాయి. 30 టన్నులు మాత్రమే దిగుమతి అయ్యింది. మే 13న బంగారం, వెండి పై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి కేంద్రం పెంచింది. #snrexplainer#goldimports
Surgical Strike by RBI 🥹
RBI CANCELS registration of 135 NBFCs (Non-Banking Financial corp) yesterday under Section 45-IA(6)!
Out of them 125 are West Bengal-based companies deregistered for non-compliance & ceasing NBFC activities. #rbi#westbengal#snrexplainer#nbfc
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ను పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan ఖరారు చేశారు. 2015 నుంచి పార్టీతో అనుబంధం ఉన్న రమేష్ … నిబద్ధత, సేవలను పరిగణనలోకి తీసుకుని రాజ్యసభకు ఎంపిక చేసినట్లు జనసేన తెలిపింది.
#snrexplainer#janasena@PawanKalyan#lingamaneni
2025 డిసెంబర్ లోనే పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పా. ఎన్నికల తర్వాత రాజీనామా చేయమని బీజేపీ అధిష్టానం చెప్పింది.
రజినీకాంత్ తనతో కలిసి రమ్మన్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకున్నా. కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తాను - అన్నామలై #snrexplainer#annamalai
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించారు.
2024-29 మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే సీట్లలో మూడు రాజ్యసభ స్థానాలను జనసేనకు కేటాయించాలని నిర్ణయించారు.
#snrexplainer#janasena#andhrapradesh#rajyasabhamp
RajyaSabha Elections - BJP nominates Tai Tagak from Arunachal Pradesh, Rajubhai, Mukeshbhai Rathwa & Mansingh from Gujarat; Tarun Chugh & Rajneesh from Madhya Pradesh; Sharda Devi from Manipur; Alka Gurjar & Satish Poonia from Rajasthan. #snrexplainer@BJP4India#rajyasabha
ఒక్క నిరసనకే బాధపడితే ఎలా అవిషేక్ బెనర్జీ ?, మీ పాలనలోని హింస, హత్యలు, మహిళలపై దాడులు … ఆ కుటుంబాల వేదనను ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా?
ఇప్పుడు ప్రజల ఆగ్రహం మీకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. మీరు చేసిన తప్పుడు పనులకు శిక్ష ఇది!
#snrexplainer#tmc#abhishekbenarji#kolkata
కర్ణాటక శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ . శివకుమార్ పేరును ప్రతిపాదించిన సిద్ధరామయ్య. ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. జూన్ 3వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్
#snrexplainer#newcm#karnataka#dkshivakumar
తైవాన్ గురించి ట్రంప్ నాలుక ఎందుకు మడతేశాడంటే … ?
IRAN IS PREPARED TO ELIMINATE HIGHLY ENRICHED URANIUM FROM ITS LAND, IRAN NEEDS TO SEND HIGHLY ENRICHED URANIUM TO CHINA
#snrexplainer#iranvsusa#trump#usa#china