శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లు
కోర్టు నుండి అక్షింతలు పడితే కానే బుర్ర బుద్ది పని చేయలేని దశకు చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
కనీస ఇంగిత జ్ఞానం,మానవత్వంతో ఆలోచించి వ్యవహరించాల్సిన విషయానికి కూడా కోర్టులు మొట్టికాయలు వేసేదాకా తెచ్చుకుంటున్న జగన్రెడ్డి
#CancelAPBoardExams