ram charan ki matrame ankitham aina tags
RAM CHARAN UNNADU AKKADA
RRr HERO
MAIN HERO OF RRr
n clan ni Chow clan ki ucha poinchav anna proud of you
anna @AlwaysRamCharan even @JimCameron praised your acting skills... ufff nee aura ki 🙏🙏
#ramcharan#RRr#Peddi
@TejaHareesh Yes RAMARAJU teaser ki kuda paid campaign voice dominated ani,next THOKKU KUNTU POVALE campaign CUT cheste @AlwaysRamCharan dominated like a GOAT. RC ki full craze voste Jr ni highligt cheydanki try chesaru @RRRMovie handle lo ne @JimCameron matalani kuda marchesaru cheap tactics
@Veera_Bobbili neku ayindani total state antha ala untadi ankolemu ga. And asalu talk lekunda ela avtay bro housefulls janam maree antha kaliga unatta ? Epatike chala start hero movies ki kuda shows cancel avochu edoka day adi normal ae aroju situation batti instant decision tiskuntaru
#Opinion చాలా ఏళ్లుగా చూస్తున్నా
కాకినాడ..సామర్లకోట వైపు వున్న గోదావరి కాలువ ను
ఇప్పుడు ఒక్కసారిగా ఇంత వెడల్పు వుందా
అనిపించింది.
ఎందుకంటే ఇన్నాళ్లకు
పూడిక తీసి, తుప్ప డొండ క్లియర్ చేసారు.
గోదావరి ఎంత గలగలా పారుతోందో.
కేరళ మాదిరిగా ఈ కాలువలో
బోట్ షికార్ నిర్వహిస్తే
ఎంత బాగుంటుందో...
@JSPWorks@JanaSenaParty Bochu em kadu, akkada jarginda discussion veru inka anti avthadi cader nundi ani live evvvaledu ante. Official ga seat sharing vochedaka e laddulo natakalu nammedi ledu
ఒకప్పుడు డంపింగ్ యార్డ్…నేడు పచ్చని పీఠికాపురవనం !!
డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో పిఠాపురంలో 6 ఎకరాల విస్తీర్ణంలోని డంపింగ్ యార్డ్ స్థలం పచ్చదనం, వాకింగ్ ట్రాక్లు, ఆధునిక వసతులతో అందమైన హరిత ప్రదేశంగా రూపాంతరం చెందింది.
వ్యర్థాల నుంచి వనంగా…డంపింగ్ యార్డ్ నుంచి ప్రజల ఆహ్లాద ప్రదేశంగా .
పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
DyCM Shri.@pawankalyan welcomed five multitracking railway projects worth ₹10,021 crore, adding nearly 540 km of new capacity.He said the Arakkonam–Renigunta 3rd & 4thLine will strengthen connectivity to Tirupati & Rayalaseema,boost tourism,trade & logistics,and ease congestion.
లోకేష్ గారిని విద్యాశాఖా మంత్రిగా తొలగించ వలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు… @ncbn గారు
👎ఒక వైపు DSC నిర్వహించడంలో ఘోర వైఫల్యం
👎మరో వైపు 5 లక్షలు తగ్గిన స్కూలు విద్యార్థులు
🚨ఇప్పుడు కొత్తగా డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం. విద్యా సంవత్సరం మొదలై 4 నెలలుగా వేచి చూస్తున్న విద్యార్థులు
ఒకటి అయితే clarity వచ్చేసింది
@PawanKalyan గారు గోదావరి పుష్కరాలను షో లా కాకుండా genuine గా నిర్వహిద్దాం అని అనుకుంటున్నారు చూద్దాం @ncbn గారు ఎంత సహకరిస్తారో
2016 నుంచి ఒక్కరూపాయి పన్ను కూడా Local bodies కి కట్టక, 21.34 crs బకాయిలు ఉంటే, కలెక్టర్ ల నుంచి CM ల వరకూ ఏం అనలేదా?
MysuravariPalli govt school ki play ground ledhu ani parents, teachers chepthe -nenu 20 lacs isthanu migatha evarina isthe land purchase cheyochu annadu. Donors evaru rakapovadam tho total 60 lacs ichi land purchase chesi school ki ichadu. Inkevaraina aithe pr oodharagottese valu
Dear Pawan Kalyan garu,
Policies can be debated. Political achievements can be measured. But how do you measure the emotion of a village finally getting a road after 20+ years?
I grew up travelling on that same pebble-filled road. Today, because of you, that has changed.
ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి పంటను నాశనం చేస్తే పంట నష్టం కింద ప్రభుత్వం నష్ట పరిహారం కింద కాస్త ముష్టి పడేసి మిగతావి రాజకీయ నాయకుల జేబులో వేసుకునేవారు.
పవన్ కళ్యాణ్ వచ్చాక పంట నష్టమే జరగకుండా శాశ్వత పరిష్కారం తో ముందు కు వచ్చాడు. Know the difference...
AP DCM and Forest Minister Pawan Kalyan Excellency continues…💥
Under #HANUMAN, thermal drones tracked an elephant herd last night, guiding them safely back to the forest with minimal crop damage. Smart, tech-driven, and humane wildlife management! 🐘⚡
#PawanKalyan #WildlifeSafety #ForestMinister
#PawanKalyanAneNenu
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం!
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో మెగా వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు రూ.280 కోట్ల కేటాయింపులతో 96% పనులు, 99% పైప్లైన్ నిర్మాణం పూర్తి.
త్వరలో లక్షలాది మందికి స్వచ్ఛమైన తాగునీరు!