Christian Fanatic @ysjagan తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడాడు అని NDRI నుంచి NDDB వరకూ, SIT నుంచి ED దాకా అందరూ స్పష్టం చేసారు ✅
నారాయణుడి మీద కక్ష కట్టిన వైఎస్ జగన్ రెడ్డి ‼️
#TirumalaLaddu#NoGheeInTTDLaddu
A beautiful step forward for Pithapuram ❤️
A ₹2+ crore model Anganwadi school has been built with the support of Apollo Hospitals, Ram Charan & Upasana Konidela.
Deputy CM @PawanKalyan garu is expected to inaugurate the school in the coming months. 🙏🏻
పిఠాపురం పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి అడుగు… ❤️
అంగన్వాడీ పాఠశాల అంటే కేవలం నాలుగు గోడలు కాదు…
అది ఒక చిన్నారి భవిష్యత్తుకు వేసే తొలి అడుగు.
పిఠాపురంలో నిర్మించిన ఈ మోడల్ అంగన్వాడీ పాఠశాల, దాదాపు ₹1.3 కోట్ల వ్యయంతో @HospitalsApollo హాస్పిటల్స్ నిధులతో, @upasanakonidela గారి ప్రత్యేక శ్రద్ధతో నిర్మించారు. దీనిని రేపు పవన్ కళ్యాణ్ గారి ఓపెన్ చేయనున్నారు.
చిన్నారులకు మంచి విద్యతో పాటు పోషకాహారం, ఆరోగ్యం, ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే ఆలోచనతో ఈ పాఠశాలను రూపొందించారు.
@PawanKalyan గారు మరో 38 పాఠశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే, @upasanakonidela గారు మరెన్నో పాఠశాలలకు తన సహకారాన్ని అందించనున్నారని కూడా తెలుస్తోంది.
ఇంతటి మంచి కార్యక్రమాన్ని మా పిఠాపురంలో రూపొందించినందుకు పిఠాపురం ప్రజలు తరుపున అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం కి, రాంచరణ్ - ఉపాసన దంపతులకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏❤️❤️
@PawanKalyan@upasanakonidela@AlwaysRamCharan@KChiruTweets@HospitalsApollo
Indias biggest organized IT cell ne ucha poyinchina charithra saniks de...
Paisal kosam Pani chese mik eh antha unte, PAWAN kosam pranam iche saniks Inka me kutha chirutharu.
After all nuvvu entha ra @KTRBRS
చుక్క పాలు గాని,
గ్రాము వెన్న గాని లేకుండా
నెయ్యి తయారు చేసి
టీటీడీ కి సరఫరా చెయ్యడానికి
ఎంతమంది సహకరించారో,
అటువంటి వాళ్ళని ఎంతమంది సమర్ధిస్తున్నారో
అందరూ పాపం మూట కట్టుకుంటునట్టే..🤘🏻
#NoGheeinTTDladdu
First line - "తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చిన ఈడీ"
ఆ ప్రెస్ రిలీస్ మొత్తం చదివి ఈ లైన్ ఎక్కడ ఉందో చెప్పండి చూద్దాం.
వెతక్కండి దొరకదు, అక్కడ చెప్పింది ఎవడు సాక్షి 🤡
#NoGheeInTTDLaddu
నెయ్యి బదులు కెమికల్స్ తో పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేశారు అని ED ఒకపక్క అరెస్ట్ చేస్తే,
సత్యమేవ జయతే, మేము సుద్దపూసలం అంటాడేంటి
పైగా వైసీపీ వాళ్ళు అస్సలు ఆరాధించని వేంకటేశ్వర స్వామి వీడియో వేసి మరీ..!
మేము పవన్ కళ్యాణ్ గారి లెక్క....
పంతానికి పోతే చాలా మొండి వాళ్ళం..
ప్రతి చిన్న విషయానికి స్పందించం..
ఏదైనా విషయంలో వెనక్కి తగ్గేది భయపడి కాదు
ఓర్పుగా ఉంటాం అందరినీ గౌరవిస్తాం...
తేడా వస్తే సమయం వచ్చినప్పుడు ఎవ్వరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాం.✊
గుర్తుపెట్టుకోండి... 🔥
Andhra Pradesh future CM
శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు