జనసేన పార్టీ | ముఖ్య ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు, ఇతర ఎన్నికల న్యాయపరమైన సమస్యలపై సహాయం, మార్గదర్శకత్వం కోసం జనసేన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు కేంద్ర న్యాయ సమన్వయ కమిటీని సంప్రదించండి.
📞 న్యాయ హెల్ప్‌లైన్: +91 92475 06895
జై జనసేన! ✊
జనసేన పార్టీ ముఖ్య గమనిక ❗️
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న జనసేన అభ్యర్థులు నామినేషన్ లేదా ఇతర ఎన్నికల సంబంధిత న్యాయపరమైన సహాయం, సలహాల కోసం 'సెంట్రల్ లీగల్ కోఆర్డినేటింగ్ కమిటీ'ని సంప్రదించగలరు.
📞 సంప్రదించాల్సిన నంబర్: +91 92475 06895
#APLocalBodyElections
Stop spreading misleading information about political alliances. Spreading false claims to create confusion among party cadres and the public will not be tolerated. Legal cases will be filed against those responsible for circulating such misinformation.
@JanaSenaParty@PawanKalyan
Nuvvu ilanti decisions theeskovu ani naaku telusu.. but still, emaina uncomfortable ga anipinchina kuda assalu bayataki raakunda strong ga undu anna @PawanKalyan
Manam current portfolios lo mana best istunnam. Alage continue cheddam.. Keep going, we’re on the right track! 💪
I will definitely blame @JaiTDP@ncbn@naralokesh for this insult. After claiming 40 years of political experience, you still don’t know how to conduct an election in a proper and disciplined manner.
#APLocalBodyElections
నిడదవోలు మున్సిపాలిటీ!
మున్సిపల్ చైర్పర్సన్ పదవితో పాటు, మొత్తం ఉన్న 32 వార్డులకు గాను 15 వార్డుల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు.
@JanaSenaParty@PawanKalyan
ఆకివీడులో జనసేన బోణీ!
ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు నగర పంచాయతీలో మొత్తం 28 వార్డులకు గాను జనసేన పార్టీ అభ్యర్థులు 8 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేశారు.
వీటిలో 6 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 2 వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారు.
@JanaSenaParty@PawanKalyan
#APLocalBodyElections
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు పోలీస్ NOC (No Dues Certificate) తప్పనిసరి కాదు.
అధికారిక స్పష్టత ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం.
📄 Circular No. 1098/SEC-F1/2026
#APLocalBodyElections2026
రాజోలు లో జనసేన పార్టీ ఏ స్థాయిలో ఉందొ అర్ధం అవుతుందా మీకు @PawanKalyan గారు.రాజోలు లో మొత్తం 3 ZPTC 3 MPP లు ఉన్నాయి.కానీ TDP ప్రస్తుతానికి జనసేన కు 2 రెండు స్థానాలు (మలికిపురం MPP-ZPTC) ఇస్తున్నారు.
మళ్ళీ చెప్తున TDP ఇస్తుంది JSP కు రాజోలు లో 🙃
@JanaSenaParty@JSPShatagniTeam
నామినేషన్లకు NOC, No Due Certificates అవసరం లేదు..
NOC కోసం నామినేషన్లు ఆపొద్దంటూ ఆదేశాలు ఇచ్చిన SEC
పాపం తమ్ముళ్లు మళ్లీ అయిపోయారు 😂🤭
#APLocalbodyElection2026
నరసాపురం మున్సిపల్ ఎన్నికలు!
నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి శైలజ గారితో పాటు, మొత్తం 36 వార్డులకు గాను ఎన్నికల బరిలో నిలిచిన 17 మంది జనసేన పార్టీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు పార్టీ బీ-ఫారాలను అందజేశారు .
@JanaSenaParty@PawanKalyan
ఒకటి అయితే స్పష్టం
జనసేన వాళ్ళకే ఎక్కువ
నామినేషన్స్ విషయంలో
తిరస్కరణలు జరుగుతున్నాయి
టెక్నికల్ అంశాలు
కొన్ని సరి చేసుకోవచ్చు
అవకాశం ఇవ్వచ్చు కూడా
కానీ చిన్న చిన్న కారణాలతో
నామినేషన్ తిరస్కరణ చేయడం
అనేది తప్పకుండా పెద్ద స్థాయిలో
పోస్టుమార్టం చేయాల్సిన విషయం
Clear and Over.. స్వస్తి..
Janasena Nominations Rejected !!!
Nijam cheppalante election last day candidates ni announce cheste candidates anni ela ready cheeukogalaru. Kanisam legal support and election training undadu.
Repu Withdraw ante ippatiki B-form undadu.
Balamaina support undatledu. 🥺😢