Sri Konidela Pawankalyan Garu
Deputy Chief Minister&
Panchayati Raj,Rural Development & Rural Water Supply; Environment, Forest, Science & Technology.🫡🔯🇮🇳
బాబాయ్ కత్తి నూరాడు...
బాస్ ఆయుధ పూజ చేసాడు...
పెద్ద అబ్బాయి తలలు నరికాడు...
చిన్న అబ్బాయి ఆ తలలు మెడలో వేసుకుని తాండవం ఆడేసాడు...
2026 మెగా మరణమాస్ జాతర 🥵🔥🙏🏻
#OG#MSG#Peddi#KoreanKanakaraju
#KoreanKanakaraju బాగుంది 👌🏻
#VarunTej కనకరాజు పాత్రలో మెప్పించాడు. His Performance 👌🏻
కిష్టప్పగా #Satya హిలేరియస్ 😂 Panches కరెక్ట్ గా ల్యాండ్ అయ్యాయి.
@MusicThaman Music హైలైట్
Especialy కొరియన్ ట్రాన్స్ BGM 💥