'అమ్మ నాన్నకు సారీ.. నాకు బ్రతకాలనే ఆశ లేదు'
ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యాయత్నం చేసిన ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్
తాను తప్పు చేశానని.. దీనికి నా చావే పనిష్మెంట్ అని సూసైడ్ నోట్ లో రాసిన మాధురి
ఈశ్వర్ సాయి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాధురి ఆరోపణ
ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మాధురి తీవ్ర మనస్తాపం
తన పరువు పోయిందని, ఆ తప్పు వల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందని మాధురి ఆవేదన
తనకు బ్రతకాలనే ఆశ లేదని పేర్కొని.. ఉరి వేసుకుని మాధురి సూసైడ్ అటెంప్ట్
డోర్ బద్దలుకొట్టి.. ఫ్యాన్ కి వేలాడుతున్న మాధురిని కాపాడిన కుటుంబ సభ్యులు
న్యాయం చేయమని PS ను ఆశ్రయించగా యువకుడి పీక పట్టుకుని SI దాడి....25Lరూ తీసుకుని మోసం చేశారని పిర్యాదు చేయడానికి వెళ్తే, బాధితులపై మచిలీపట్నం పోలీసుల దౌర్జన్యం 🤬 రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే కొడుతుంటే న్యాయం కోసం ఎవరిని అడగాలి
@ncbn@Anitha_TDP@APPOLICE100@YSRCParty