పవన్ కళ్యాణ్ గారి పై వచ్చిన నాకు బాగా నచ్చిన ఈ వీడియో మీకోసం... చాలా సమాధానాలు ఇందులో ఉన్నాయి.. ఈ వీడియో ఎడిట్ చేస��న వారు పవన్ కళ్యాణ్ కి ఎంతో పెద్ద అభిమాని ఐతే గానీ చెయ్యలేరు... ఆ ఎడిటర్ కి నా ధన్యవాదాలు 🙏
#DeputyCM #pawanKalyan #AndhraPradesh #Janasena
ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు 🙏💛🔥
ఏదో సాధించాం అన్న అనుభూతి 🥲🥲
Best video of the decade for @JaiTDP@JanaSenaParty cadre 👍
Thank you @shreyasmedia 🫶