"తెలుగు దొంగల పార్టీ"
దశాబ్దాలుగా హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, మహిళల వేధింపులకి @JaiTDP పెట్టింది పేరు. సీఎం స్థాయి వ్యక్తి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకూ ప్రజల్ని వేధిస్తూ రాక్షసానందం పొందడం టీడీపీకి ఓ అలవాటుగా మారిపోయింది.
Your first vote can be the solution Andhra needs! Choose visionary leadership, economic growth, and transformative reforms. Vote for CBN - Empower your future, empower Andhra! #MyFirstVoteForCBN
@VSReddy_MP Kalisindi pattapagalu.. video photos unnay.. tv lo paper lo vesaru. Emaindi A2.. mind Dobbinదా.. andaru neelaa Cheektlo kaallu pattukuntaru anukuntunnava.. like this
వృద్ధులు అనికూడా లేకుండా జగన్ రెడ్డి కిరాయి గుండా దౌర్జన్యం చూడండి..తమ అధినేత అండ చూసుకొని సాక్షి విలేఖరి నాగిరెడ్డి మంగళగిరిలో భూ దందాలు , సెటిల్ మెంట్ లకు తెగబడ్డాడు..
జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్డంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు మనం సిద్డంగా ఉండాలి. ఆ దిశగా ఇప్పటి నుంచే @JaiTDP పార్టీ నాయకులు, కార్యకర్తలు అవసరమైన కార్యాచరణ రూపొందించుకుని, ప్రజా క్షేత్రంలోకి దూసుకుపోవాలి.
విభజన చట్టంలో పొంది పరచిన హామీల అమలకు ఇంకా 2 సం'ల వ్యవధి మాత్రమే వున్నా,ఇంకా ఆ చట్టం ప్రకారం రావాల్సిన ఎన్నో హామీల విషయాలలో సి ఎం జగన్ రెడ్డి గారు కార్యాచరణ ప్రకటించకపోవడం బాధాకరం. తన పాదయాత్రలో చేపిన విధంగా తమ ఎం పి లతో కేంద్రం పై ఒత్తడి తెస్తారని డిమాండ్ చేస్తున్నాం.
సత్యాగ్రహమే ఆయుధంగా, అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యాన్ని అందించిన మన జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భముగా ఆ మహనీయుడు స్మరించుకుంటూ ఘన నివాళులు...
#Mahatmagandhivardhanti
Tragic demise of CDS Bipin Rawat sir is a rude shock to nation and its citizens.
I join our nation in mourning as it lost its finest soilder and a dear son. I extend my condolences to his family and friends. #RIP SIR
ఏ ప్రాంతమన్నా వ్యతిరేకత లేదు - వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యం. రాజధానుల విషయంలో సీఎం గారు స్పష్టతనిచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఆకాశానికి నిచ్చెనలెయ్యడం,అపోహలు సృష్టించడం, గ్రాఫిక్స్ లో బతకడం ఆపాలి.
Highlights of the #3Capital issue.
1) #Amaravati is now the sole Capital of Andhra.. But Jagan doesn't want to Development it.
2) Will again take some time,waste crores of public fund and come up with a new bill.
After 2 more years again blame TDP & Courts for his mistakes.
అంధకారం నుంచి అధికారం దాకా అణగారిన వర్గాలకు మార్గదర్శి మీరు!
నిలువెత్తు ప్రేమకు రూపం మీరు, అచెంచల ఆత్మవిశ్వాసానికి ఆలవాలం మీ నవ్వు!
మరపు రాని ఖ్యాతికి, చెదరని చరితకు, దృఢమైన భవితకు ఆశ మీరు!
కోనసీమ ప్రజల గుండె చప్పుడు మీరు!
అనితర సాధ్యం మీ ప్రస్థానం, మా రేపుకి నేతృత్వం మీ ఆశయం !