పోలవరం గురించి న���వ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది @ysjagan ! ఎందుకంటే పోలవరం ప్రాజెక్టును బ్యారేజిగా మార్చింది నువ్వు. దాన్ని రిజర్వాయర్ గా మార్చింది కూటమి ప్రభుత్వం. నువ్వు అవన్నీ మర్చిపోయి బెంగుళూరు ప్యాలెస్ లో ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నట్టు ఉన్నావు. కానీ పోలవరం ప్రాజెక్టుకు నువ్వు చేసిన అన్యాయం గురించి గూగుల్ లో ఇలా కొడితే, అలా వచ్చేస్తుంది.
పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపించింది మీ ప్రభుత్వంలోనే కదా, జగన్ మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-I&II అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సి.ఎస్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఓ.కు లేఖ రాసి, డబ్బులు అడగలేదా? మీరు, గతంలో మీ సారథ్యంలో ఉన్న మీ అధికారులు 41.15 మీటర్ల కోసం రాసిన లేఖలు మర్చిపోయారా ? మీ అబద్ధపు సాక్షిలో, గతంలో మీరు చేసిన పనులు మీరే రాసుకుని, చంద్రబాబు గారి పై దుష్ప్రచారం చేస్తున్నారా?
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మా కూటమి ప్రభుత్వం మీ లాగా ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండదు. గతంలో, 2014-19 మద్య చంద్రబాబు గారు ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించి తీరుతాం. పోలవరం ప్రాజెక్ట్ 45.72 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. 150 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించేది చంద్రబాబు గారి ప్రభుత్వమే. 45.72 మీటర్ల ఎత్తులో నీళ్ళు నిలబెడితేనే, చంద్రబాబు గారి కల అయ��న నదుల అనుసంధానం జరిగి, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించడం కుదురుతుంది. కాబట్టి ఈ విషయంలో మా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తేలేదు. ఇకనైనా మీరు ఫేక్ రాతలు, ఫేక్ ప్రచారాలు మాని, ప్రజలకు ఉపయోగపడే రాతలు రాసి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
మెగా డీఎస్సీ నియామకాలపై ఒక్క తప్పు జరిగినట్లు నిరూపించినా బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాలు చేస్తే, బెంగళూరు పారిపోయి, రికార్డెడ్ ప్రెస్ మీట్ లు పెట్టే నీకు ఈ అంశం మీద మాట్లాడే హక్కు ఎక్కడిది జగన్ ?
��ెగా డీఎస్సీ పై ఆధారాలు లేని తప్పుడు పిటిషన్ చూసి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వాస్తవం కాదా ? మీ ఫేక్ ప్రచారాలకి కోర్టు సమయం వృధా చేస్తున్నందుకు న్యాయస్థానం హెచ్చరిస్తే, క్షమాపణలు చెప్పి పిటిషన్ను వెనక్కి తీసుకున్నావ్. మీరు చెప్పిన ప్రతి విషయం ఒక ఫేక్ అని మీరే ఒప్పుకుని, కోర్టుకి క్షమాపణ చెప్పారు కదా. ఇది చాలదా?
మెగా డీఎస్సీ ప్రక్రియలో ప్రతి దశలో, కోర్టుల్లో లిటిగేషన్లు పెట్టి 250కి పైగా పిటీషన్లతో అడ్డుకోవాలని చూసావ్. అయినా ప్రక్రియను ఆపలేకపోయావు. దానర్థం ఏంటి? అంత పారదర్శకంగా, నియమబద్ధంగా నియామకాలు జరిగాయన్నమాట. నియామకాలు పూర్తయి 16,000 మంది కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరి విధుల్లో నిమగ్నమై ఉంటే, వారిలో భయాందోళనలు కలిగించడానికి గత మూడు నెలలుగా నువ్వు ఆడుతున్న కుట్ర��ు ప్రజలు గమనిస్తున్నారు.
నీకు అసలు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో, ఎలా భర్తీ చేస్తారో తెలుసా జగన్ ? లేదా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నావా ? జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య, ఆ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయకపోతే ఉద్యోగం ఎలా ఇస్తారు ? ఈ మాత్రం కూడా తెలీదా నీకు? నువ్వు మెగా డీఎస్సీ ఇచ్చావా ? నీది మెగా డ్రామా జగన్, అందుకే ఆంధ్రప్రదేశ్ యువత నీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పార��.
అధికారులు మూడు ప్రెస్ మీట్లు పెట్టి, నువ్వు చేసిన ఫేక్ ఆరోపణలకు ప్రతి దానికీ ఆధారాలతో కౌంటర్ ఇచ్చినా, నీకు ఆంధ్రప్రదేశ్ యువత పై పగ చల్లార లేదా? ఏపీ యువత నీ కుట్రలు గమనిస్తుంది జగన్.. గుర్తు పెట్టుకో..!
@naralokesh @bc.janardhan_reddy_official
Sir, this road was constructed a long time ago; it is now completely riddled with potholes, leading to numerous accidents. Therefore, Sir, we humbly request that you kindly show us favor and have our road reconstructed. 🙏🙏
“Happy Birthday, my dear boy, watching you grow into the amazing person you are today has been the greatest joy of my life. May your journey ahead be filled with love, laughter, and endless possibilities. I’m so proud of you!” Once again happy birthday Vijju.
"A vibrant village festival unfolds as the sun sets, with people gathered around a colorful temple, some dancing to the rhythm of traditional music."@chirukurivaripalli
The most powerful Chief Minister in India @ncbn and his son @naralokesh Minister for I T and H R D of Andhra Pradesh, look their behaviour like a simple person. Hats off you both of you sir.