పార్టీ మారి ఉండవచ్చు,రాష్ట్రం వేరు కావచ్చు,ఆ వేరుపడిన రాష్ట్రానికి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు,కానీ వేదిక ఏదైనా,వేడుక ఏదైనా ఒకప్పటి తన సహచరుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వార గౌరవం అణువంతైనా తగ్గనీయడు,తడబడకుండా గొప్పగా చెప్పుకుంటాడు.
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 😎😎
Advance Happy Birthday to Balayya Babu ♥️.. మన బాలయ్య బాబు కి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు.. 🎉💐 పల్లెల్లో, పంచె కట్టు లో బాలయ్య బాబు ను మించినోడు లేడు.. ఆ అందం, ఆ క్రేజ్, బంగారు బుల్లోడు బాలయ్య.. #HappyBirthdayNBK ✨💥 #NandamuriBalakrishna
ఇలాంటి క్రూరత్వం సినిమాల్లో చూస్తాం.. వైఎస్ కుటుంబం 40 ఏళ్ల క్రితమే చూపించింది..
పులివెందులలో వైఎస్ రాజారెడ్డి రౌడీ, హత్యా రాజకీయాలకు ఈ ఫోటోలే సాక్ష్యం. తనకు, తన కొడుక్కి రాజకీయంగా ఇబ్బంది వస్తుందనే కారణంతో, లింగాల మండలం పార్నపల్లిలో టీడీపీకి చెందిన జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణ ఇళ్లను డైనమైట్లతో రాజారెడ్డి పేల్చేశారని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం..
నాటి వైఎస్ కుటుంబం అరాచక విధ్వంసకాండకు, బాంబుల సంస్కృతికి ఇవిగో సాక్ష్యాలంటూ ఫోటోలను విడుదల చేసిన మంత్రి పయ్యావుల.
#PsychoFekuJagan
#AndhraPradesh
ఒరేయ్ వైసీపీ పేటీఎం “ @JaganannaCNCTS ”గా… నీకు అసలు బుర్ర లేదనేది ఈ ట్వీట్‌తో మరోసారి తేలిపోయింది రా. గతంలో @ysjagan రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి @ncbn గారిపై ఎన్నో కేసులు పెట్టించారు. తెలుసుకో… వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు 100 ఎంక్వైరీలు వేయించాడు. వందల కేసులు పెట్టించాడు. కానీ కోర్టులో ఒక్క రూపాయి అవినీతి చేశారని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నిరూపించలేకపోయాడు. అదీ చరిత్ర.
ఆఖరికి మీ నాయకుడి తల్లి వైఎస్ విజయమ్మ గారు వేసిన కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అక్కడ కోర్టు మొట్టికాయలు వేయడంతో ఆమె స్వయంగా కేసు విత్‌డ్రా చేసుకుంది. అదీ తెలుసుకో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి తన బినామీలతో ఎన్నో కేసులు వేయించాడు. ఒక్కటి కూడా నిలబడలేదు. అన్నీ వీగిపోయాయి.
మళ్లీ నువ్వు ఇంకో కేసు గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారిపై కక్షసాధింపుతో అక్రమ కేసు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టగలిగారు గానీ, ఆయన తప్పు చేశాడని నిరూపించలేకపోయారు. ఆ కేసు న్యాయస్థానాల్లో నిలబడలేదు. చివరకు ఆయన నిర్దోషి అని తేలిపోయింది.
ఇప్పుడు మీ నాయకుడి సంగతి మాట్లాడుదాం. చిప్పకూడు తిని చంచల్‌గూడ జైలులో 16 నెలలు ఉన్న చరిత్ర మీ నాయకుడిది. సిగ్గు లేకుండా కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటూ, డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ తిరిగే బ్రతుకు మీ నాయకుడిది. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేస్తాడో దేశం మొత్తం చూస్తోంది. కోర్టు పర్మిషన్ లేకుండా పక్క దేశానికి కూడా వెళ్లలేని వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు కూడా ఆయనపై ఉన్న కేసులు ట్రయల్‌లోనే ఉన్నాయి. 16కి పైగా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఇంత అవినీతి చరిత్ర ఉన్న నాయకుడు భారతదేశ రాజకీయాల్లో లేడు.
ఈరోజు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, బాబాయి వివేకానంద రెడ్డి హత్య వంటి ఘటనలపై సెంటిమెంట్ రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ కోర్టుల్లో మాత్రం మీ నాయకుడు నిర్దోషి అని నిరూపించుకోలేకపోయాడు.
నీకు నిజంగా దమ్ముంటే, “జగనన్న సైనికుడు” అని చెప్పుకుంటే… మీ నాయకుడిని ఒప్పించి కోర్టులో పిటిషన్ వేయించు — “నా మీద ఉన్న అన్ని కేసులను రోజువారీ విచారణ చేసి త్వరగా తీర్పు ఇవ్వండి” అని చెప్పమని అడుగు. అది చేయలేడు. ఎందుకంటే నిజం బయటపడుతుందనే భయం.
ఈరోజుకీ కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లలేని వ్యక్తి మీ నాయకుడు. ఐదేళ్లు అధికారంలో ఉండి కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకున్న దొంగ రాజకీయాలు దేశం మొత్తం చూసింది.
ఇంకో విషయం… మీ నాయకుడి తాత రాజారెడ్డి మీద రౌడీషీట్ ఉందని, పోలీసులు కొట్టారని కూడా చాలామంది అప్పట్లో చెప్పుకున్నారు. రాజశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు తరిమారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఎలా కొట్టారో మనమంతా ఇటీవలే చూశాం.
మీ కుటుంబ నేర చరిత్ర, అవినీతి చరిత్ర మొత్తం బయటకు వస్తే ప్రజలు తూ అని ఉమ్మేస్తారు. అందుకే ఇంకోసారి ఇలాంటి ట్వీట్లు వేయొద్దు.
ఓపెన్ చాలెంజ్… నిజంగా దమ్ముంటే మీ నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించి, “నా మీద ఉన్న అన్ని కేసులను ఫాస్ట్‌ట్రాక్‌లో విచారించండి” అని చెప్పించు.
ఈరోజు కోర్టు పర్మిషన్ లేకుండా దేశం దాటలేని వ్యక్తి మీ నాయకుడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీపై మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారి మీద వందల కేసులు పెట్టినా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు అంటే ఆయన ఎంత నిజాయితీ గల నాయకుడో అర్థం చేసుకో.
ఇంకా ఒక విషయం — మీ నాయకుడి చెల్లెలే (@realyssharmila) చెప్పింది, “మా అన్నకు బెయిల్ రావడం కాంగ్రెస్ (@INCIndia) పార్టీ, సోనియా గాంధీ వేసిన భిక్ష” అని. కాళ్లు పట్టుకుని, దయదాక్షిణ్యాలతో బెయిల్ తెచ్చుకున్న చరిత్ర మీది.
గుర్తుపెట్టుకో… రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఇంకా చిత్తుచిత్తుగా ఓడిస్తారు. మీ నాయకుడు చేసిన తప్పులకు శిక్షలు పడటం ఖాయం. గుర్తుపెట్టుకో రా వైసీపీ పేటీఎం.
రేపు భవిష్యత్తులో చంచల్గూడాలోనా, తిహార్ జైలులోనా, రాజమండ్రి జైలులోనా — ఏ బ్లాక్‌లో ఉంటాడో ప్రజలే నిర్ణయిస్తారు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. రేపు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు మీ నేర చరిత్ర, అవినీతి చరిత్ర మొత్తం అర్థమైంది.
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవానికి సతీసమేతంగా హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాను.
#SriRamaNavami#BhadrachalamTemple#Bhadrachalam
పవిత్ర శ్రీరామ నవమి నాడు రూ.351 కోట్లతో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ విస్తరణ తొలిదశ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశాను.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు,
శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
#SriRamaNavami
#BhadradriKshetram
#Bhadrachalam #telangana
'Evening With Legend & Anivita' కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం..
మొదట వేదికపై నుండే బాలయ్య అక్కడున్న వారితో ఫోటో తీసుకోగా, సరిగ్గా రాదేమో అని భావించి మళ్లీ వేదిక క్రిందకు దిగి వారితో ఫోటో తీసుకోవడంతో అక్కడున్న వారంతా 'జై బాలయ్య' అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది..
భారతరత్నకు ఎన్టీఆర్ పేరును రికమండ్ చేస్తా.
ఎన్టీఆర్ జాతి ఆస్తి, ఆయన నేషనల్ లీడర్ .
ఆయన ఎవరో ఒకరి సొత్తు కాదు.
ఎన్టీఆర్‌కు ఎటువంటి బౌండరీస్ లేవు.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.
జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్ బొమ్మ పెడతాం.
పార్లమెంటు లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీ - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
నాయకుడు అనేవాడు అభివృద్ధి చేయాలి దానితో పాటు 100% బరాబర్ రాజకీయం చేయాలి💪💪అప్పుడే కార్యకర్త అనేవాడు పల్లెల్లో,పట్టణాల గల్లీల్లో గిరిగీసి మీసం మెలేసి ప్రజలను ఒప్పించి,మెప్పించి తాను నమ్ముకున్న పార్టీని విజయ తీరాలకు చేరేలా ప్రయత్నిస్తాడు,దానికి ఎక్కడివో,ఎప్పటివో ఉదాహరణలు అవసరం లేదు,ఈరోజు వెలుబడిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అతి పెద్ద ఉదాహరణ🙏🙏....
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఎన్టీఆర్ ఏ ఒక్కరి సొత్తు కాదు ఆయన జాతీయ నాయకుడు
ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
- సీఎం రేవంత్ రెడ్డి
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఎన్టీఆర్ గారు జాతి సొత్తు, దేశానికి గర్వకారణం..
ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో నేనే రాజు, నేనే మంత్రి
ఎన్టీఆర్ జాతి ఆస్తి, ఆయన నేషనల్ లీడర్, ఆయన ఎవరో ఒకరి సొత్తు కాదు, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి