పిచ్చోడి పాలనా లో గవర్మెంట్ టీచర్స్ పరిస్థితి ఇది పాపం. టైం కి జీతాలు రాక.😭నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అల్లిపురం వద్ద స్కూలు హెచ్ఎం కోడిగుడ్లు తీసుకు వెళుతుండగా ఓ పెద్ద ఆవిడ పట్టుకున్న దృశ్యాలు మీరే చూడండి.@abntelugutv@PawanKalyan@ysjagan@NtvTeluguLive@iTDP_Official
PES medical College and hospital ICU లో నందమూరి తారక రత్న గారిని చూసి బయటికి వస్తున్న నందమూరి బాలకృష్ణ మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh
యువగళం పాదయాత్ర కు హైదరాబాద్ లోని ఇంటివద్ద నుండి బయలుదేరిన నారా లోకేష్.
లోకేష్ కు దీవెనలు అందించిన తల్లిదండ్రులు .
దగ్గర ఉండి కార్ ఎక్కించిన మామ బాలకృష్ణ.
మరికాసేపట్లో ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లనున్న నారా లోకేష్.
ఎన్టీఆర్ కి నివాళులర్పించి కడప బయలుదేరనున్న నారా లోకేష్.
చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ సాగనున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఎటువంటి అడ్డంకులు రాకుండా దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాం.
#YuvaGalamPadayatra#HopeMani