ఇప్పుడు ఈమె ప్రాబ్లెం ఏంటి? ప్రస్తుత తెలంగాణా సమస్యల గురించి ఒక్క మాట మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ తెలంగాణ కాదు ఆయన్ని నమ్మకండి అని ఒకటే రుద్దుడు కి తెగ కష్టపడిపోతుంది. కాంగ్రెస్ ఏమైనా తెలంగాణ లో పురుడు పోసుకుందా? సోనియమ్మ ఏమైనా తెలంగాణా కోడలా? లేకపోతే తెలంగాణా కి ఏమైనా స్పెషల్ వీసా కావాలా? ఏదో అన్న మీద కోపం తో పార్టీ పెట్టింది, అయ్య ఆస్థులు పంచలేదు అనే కోపం తో ఓట్స్ చీలిస్తా అనే భయం ఉంటే కాళ్ళ బేరానికి వస్తారని పార్టీ పెట్టింది. నిజాయితీగా పని చేసిన సాధారణ కార్యకర్తకి ఈమె కంటే ఎక్కువ రాజకీయ పరిజ్ఞానం ఉంటది.
**కాంగ్రెస్ ని కెలికితే ఏ కేసు బయటకి తీస్తారో తెలియదు
**భజపా ని కెలికితే లిక్కర్ కేసు మరళా బయటకి వస్తది
**BRS ని కెలికితే వాళ్ళ కార్యకర్తలు, బయటకి వచ్చి తనతో ఉన్న్న కార్యకర్తలు బూతులు తిడుతున్నారు.
ప్రజలు మర్చిపోకూడదు, ఒక దాన్ని ఉన్నా అని గుర్తించాలి, ఏదోలా మైక్ పట్టుకోవాలి. దానికి ముందు ఉన్న ఒకటే option పవన్ కళ్యాణ్. మేడం అదే చేస్తున్నారు. దొర పొలిటీషియన్ గా గెలిచాడెమో కాని కిడ్స్ విషయం లో వారికి రాజకీయాన్ని నేర్పించే విషయం లో మాత్రం ఘోరంగా ఫైల్ అయ్యాడు.
నువ్వు ఏమి చేసినా ప్రోత్సహించి నీ వెంట నడిచేవాడు స్నేహితుడు..
నీ తప్పుని కూడా ప్రోత్సహిస్తాడు.
ఉదాహరణ : కర్ణుడు
నువ్వు చేసే దానిలో తప్పుంటే దాన్ని సరి చేసి నిన్ను నడిపించేవాడు మిత్రుడు
ఉదాహరణ : కృష్ణుడు
Note : స్నేహితులు లక్ష మంది దొరకొచ్చు, కానీ ఒక్క మిత్రుడు దొరకడు.
@greatandhranews 36 మంది కమ్మ DSP లు అంటూ గబ్బు లేపారు 2019 ఎలక్షన్ లో. తీరా చుస్తే అంతా అబద్దం. వీళ్ళు ఫాల్స్ narrative spread చేస్తారు. రోజూ ఒక్కొక్కడు దీని propaganda చేస్తారు. ప్రజలు తెలివైన వాళ్ళు. అన్నీ తెలుసు. @JaiTDP
ఈ ఇద్దరు నాకేశ్వర్ లే. అయన కోట్లు కీ కోట్లు నాకేసాడు. ఈయన వ్యూయర్ షిప్ కోసం, యూట్యూబ్ రెవిన్యూ చిల్లర కోసం పెంట పెంట చేస్తున్నాడు. పేరు లో ప్రాబ్లెమ్ అనుకుంటా.
ఈ analysts పెద్దగా చేసేది ఏమీ ఉండదు. ట్విట్టర్, ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్ లో current టాపిక్ మీద వివిధ కామెంట్స్, కంటెంట్ తీసుకొని వాళ్ళ కీ నచ్చింది, వాళ్ళ పార్టీ ఆఫిలియేషన్స్ అనుగుణంగా నోటికి వచ్చింది చెప్తారు. దీనికి ఎనాలిస్ట్ అని పేరు పెట్టుకొంటారు.
ప్రజలని మించిన analyst ఎవరు
హైదరాబాద్లో ఒక వ్యక్తి ఒక ఐటీ పార్క్ బయట చిన్న టీ కొట్టు (tea stall) పెట్టాడు.
మొదటి నెల: అసలు కస్టమర్లే లేరు.
ప్రజలు ₹180 రూపాయలు పెట్టి బ్రాండెడ్ కెఫేల్లో కాఫీ కొనడానికి అతని పక్కనుంచే నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు.
అందుకే అతను ఒక చిన్న మార్పు చేశాడు.
తన టీ పేరును ఇలా మార్చాడు:
“స్టార్టప్ చాయ్” (Startup Chai)
మరియు ఒక కార్డ్బోర్డ్ సైన్బోర్డ్ పెట్టాడు:
“ఉచిత వైఫై + నెట్వర్కింగ్” (Free WiFi + Networking)
అంతే, ఒక్కసారిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రతిరోజూ అక్కడ గుమికూడటం ప్రారంభించారు.
6 నెలల లోపే:
టీ ధర = ₹20
నెలవారీ లాభం = ₹2.5 లక్షలు
ఇన్వెస్టర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులు (founders) అక్కడ రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయారు.
అదే టీ. అదే కొట్టు.
కానీ మారినదల్లా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం (story) మాత్రమే.
పాఠం: ప్రజలు కేవలం వస్తువులను కొనరు.
తమ గుర్తింపును (identity) కొనుగోలు చేస్తారు.