ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో సుఖ సంతోషాలు, సమృద్ధి, ఆరోగ్యం మెండుగా నింపాలని, మీరు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆశిస్తూ …
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
చంద్రబాబు కపట వాగ్ధానాలు, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎండగట్టడానికి మన సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా?
సోషల్ మీడియాలో మన ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్‌ఫోన్ ద్వారా తిప్పికొట్టండి!
#Siddham
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను.
The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain.
A running train collided with another stationed train, both of which were running in the same direction.
This horrifying accident gives rise to certain obvious questions:
1. Why did the breaking system and the alert system not function?
2. Why did the signalling fail?
3. How did the communications system fail?
I sincerely request the Honourable Prime Minister @narendramodi and the Honourable Railway Minister @AshwiniVaishnaw to constitute a high level audit committee to thoroughly examine all these aspects, not just on this line but on all lines across the country, to ensure such devastating accidents do not recur in the future.
My thoughts and prayers are with the families who lost their loved ones.
Our government will continue to ensure that the best possible care is taken of those injured in this accident.
I am deeply saddened to hear of the demise of Dr MS Swaminathan garu, the father of India’s Green Revolution. His dedication and commitment to feeding the nation transformed agriculture in India.
In current times, when the thrust needs to be on increasing production to meet growing consumption, Dr Swaminathan’s work and legacy will continue to guide and inspire all of us.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన వైద్య కళాశాలలకు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు ఏకకాలంలో 2023-24 విద్యా సంవత్సరానికి 5 నూతన కాలేజీలను సీఎం @ysjagan ప్రారంభించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 కాలేజీలు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి.
#MedicalCollegesInAP
#YSJaganDevelopsAP
#AndhraPradesh
#YSJaganCares
The 2024 AP elections is going to be between TDP vs. YSRCP respectively which can be compared as a pack of wolves versus a lion, greed for power vs. public welfare, U-turn politics vs. credibility, instability vs. stability, opportunism vs. honesty, caste politics vs. unity, crony capitalism vs. benefit for all. It’s going to be the entire opposition vs. the people of AP led by CM @ysjagan garu.
చంద్రబాబు లాయర్లు వేసిన హౌస్ అరెస్ట్ పిటిషన్ చూస్తే.. పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానని చెప్పినట్టే.. ఖైదీలకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలి అని అడిగినట్టు ఉంది.
- ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
#SkilledCriminalCBNInJail#KhaidiNo7691
చంద్రబాబు అరెస్టును సమర్థిస్తూ తమ సంఘీభావం తెలిపిన యుఎస్ఎలోని సెంట్ లూయిస్ లో నివసిస్తున్న తెలుగు ఎన్ఆర్ఐలు, వైఎస్సార్సీపీ శ్రేణులు.
#SkilledCriminalCBNInJail#KhaidiNo7691
రామాయపట్నం పోర్ట్ నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించే లక్ష్యంతో ఈ ఏడాది చివరిలో తొలి నౌక ఆ పోర్ట్ తీరంలోకి ప్రవేశించనుంది. ఏపీలో సీఎం @ysjagan ప్రభుత్వం 4 కొత్త పోర్టులు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అయితే రామాయపట్నం పోర్ట్ పనులు త్వరితగతిన జరుగుతన్న నేపథ్యంలో దీని నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ ఏడాది చివరిలో ఆ పోర్ట్‌లో తొలి నౌకను ప్రవేశపెట్టనున్నట్టు ఏపీఎంబీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. #YSJaganDevelopsAP
https://t.co/8bOF1J0r00
#CBNCountdownStarts - Day5
చంద్రబాబు రాజకీయ భవిష్యత్ 2019లోనే ఘోర పరాజయంతో ముగిసిపోయింది. కానీ.. ఎల్లో మీడియా జాకీలేసి లేపుతూ 2024 ఎన్నికలకి సిద్ధం చేస్తోంది. అయితే అమరావతి తాత్కాలిక భవనాల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన @ncbn రూ.118 కోట్లని లంచంగా తీసుకున్నట్లు ఐటీ శాఖకి ఆధారాలు లభించాయి. దాంతో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు బాబుకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దెబ్బకి ఢిల్లీకి పరుగులు తీసిన బాబు అక్కడ బీజేపీ పెద్దల శరణు కోరాడు. ఇక్కడ కూడా ఎల్లో మీడియా పొత్తుల కోసం బాబు వెళ్లినట్లు కవర్ చేసింది. కానీ.. ఐటీ నోటీసులు వెలుగులోకి రావడంతో తేలు కుట్టిన దొంగల్లా పచ్చమంద మిన్నకుండిపోయింది.
#CorruptionKingCBN
#ScamsterChandrababu
#EndOfTDP
చంద్రబాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించినందుకు భారీగా ముడుపులు తీసుకోవడం ఆయనకు దశాబ్దాలుగా అలవాటు. అయితే ఇప్పుడు అయన అవినీతి పుట్ట బద్దలైంది. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి రూ. 118 కోట్లు తీసుకున్నట్లు ఆధారాలు దొరకడంతో ఐటీ శాఖ ఆయనకు నోటీసులు జరీ చేసింది. ఇది అక్రమ ఆదాయం, లెక్కల్లో చూపని ఆదాయంగా పేర్కొంటూ వివరణ ఇవ్వాలని ఆదాయపు పన్నుశాఖ నోటీసులు ఇచ్చింది. @ncbn@JaiTDP
#CorruptionKingCBN #ScamSterChandrababu
ఆ రూ.118 కోట్లు ఎక్కడివి @ncbn?
అందులో ఇంకెవరెవరికి వాటా ఉంది? ఈ ప్యాకేజ్ కి, మీ దత్తపుత్రుడికి ఇచ్చే ప్యాకేజ్ కి లింక్ ఏమైనా ఉందా?
ఇలాంటివి ఇంకెన్ని దోచుకున్నావో!
ఇంక మేనేజ్ చేయలేవు చంద్రబాబూ, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది! తప్పు ఒప్పుకో!
Day3 #CBNCountdownStarts
#CorruptionKingCBN
గోదావరి వరదల్లో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.11 కోట్లు ఇవ్వడంతోపాటు ఇప్పటికే రూ.38 కోట్లు వరద పరిహారం కింద సాయంగా అందించాం. నారుమడులు, నాట్లు వేసిన రైతులు మళ్లీ పంట వేసుకోవడానికి వీలుగా.. 80 శాతం రాయితీతో ఆర్బీకేల ద్వారా వరి విత్తనాలు సరఫరా చేసి తోడుగా నిలబడ్డాం.
-సీఎం @ysjagan
#YSRRythuBharosa
#YSJaganWithFarmers
#CMYSJagan
#AndhraPradesh
ఏ సీజన్లో పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసేలోపు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్న ప్రభుత్వం మనది. ఇవాళ జమ చేస్తున్న రూ.11 కోట్లతో కలిపి ఈ 4ఏళ్లలో ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1977 కోట్లు అందించాం. రైతు నష్టపోకుండా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ.. వారికి తోడుగా ప్రభుత్వం ఉందనే భావన కలిగిస్తున్నాం.
-సీఎం @ysjagan
#YSRRythuBharosa
#YSJaganWithFarmers
#CMYSJagan
#AndhraPradesh
విజన్ 2047 అనేది చంద్రబాబు గారి సొంత బ్రాండింగ్ ఏమీ కాదు. ఏడాది క్రితమే నీతి ఆయోగ్ 'వికసిత భారత్-2047' ప్రణాళికను విడుదల చేసింది. 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అందులో పేర్కొంది. దానినే బాబు గారు కాపీ కొట్టి దేశానికి, రాష్ట్రానికి తాను దిశా నిర్దేశం చేస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తున్నారు.
నిలువెత్తు మూర్తి.. జగమంత స్ఫూర్తి 🙏🏻
డా. బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
#BRAmbedkar#CMYSJagan#AndhraPradesh