ఈ క్రెడిట్ అంత మన చంద్రబాబు తాతదే...
నిరుద్యోగంలో రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్
4వ స్థానంలో ఉన్న తెలంగాణ
2024లో ఏపీలో నిరుద్యోగ రేటు 4.7% ఉంటే
2026లో అది 7.4% అయింది
మంచి ప్రభుత్వంలో ఇంతే బ్రో
#SaveAPFromTDP
శ్రీ సింహాద్రి అప్పన్న దయతో... వాస్తవాలు ప్రజల ముందుకు వస్తున్నాయి..!
విశాఖపట్నం ఆరిలోవ 13వ వార్డు పరిధిలోని సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించిన ప్రతిపాదిత హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న భూసంబంధిత మార్పులు, నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రజల దృష్టికి వస్తున్నాయి.
ఇంతకాలం ప్రాజెక్టు ప్రాంతం చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు నీలి రంగు అల్యూమినియం షీట్స్ ఉండటంతో లోపలి పరిస్థితులు బయట నుంచి స్పష్టంగా కనిపించేవి కావు.
ఈరోజు వర్షాల అనంతరం కాంపౌండ్ వాల్లో కొంత భాగం కూలిపోవడంతో, ప్రాజెక్టు ప్రాంతంలోని భూమి పరిస్థితి, తొలగించబడినట్లు కనిపిస్తున్న పచ్చదనం మరియు కొండ వాలు ప్రాంతంలో జరిగిన భూస్వరూప మార్పులు బయటకు కనిపిస్తున్నాయి.
సింహాచలం కొండ ప్రాంతంలోని సహజ పచ్చదనం (Deemed Forest), ముడసుర్లోవా పరివాహక ప్రాంతాలు, దేవస్థానం భూముల పరిరక్షణ ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు.
ఈ అంశాలకు సంబంధించి WP(PIL) 137/2026 ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్ట్‌లో చూపిస్తున్న దృశ్యాలు, వివరాలు ప్రజలకు సమాచారం అందించాలనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను.
ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, భూమి వినియోగం, పర్యావరణ అంశాలు మరియు ఇతర చట్టపరమైన ప్రశ్నలపై తుది నిర్ణయం సంబంధిత అధికార సంస్థలు మరియు గౌరవ హైకోర్టు పరిధిలో ఉంటుంది.
ప్రకృతి, దేవస్థానం భూములు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వాస్తవాలు పారదర్శకంగా ప్రజల ముందుకు రావడం అవసరం.
— బొలిశెట్టి సత్యనారాయణ
Petitioner, WP(PIL) 137/2026
#Visakhapatnam @simhadri_swamy #SimhadriAppanna #SimhachalamLands #SaveEnvironment #APHighCourt #PublicInterest #ProtectNature
🚨🚨
కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ @GuruMYSRCP గారు వేసిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీం ఘాటు వ్యాఖ్యలు..
- డీజీపీ నిద్రపోతున్నారా ?: సుప్రీం
- సీసీ ఫుటేజ్ ధ్వంసం చేస్తే ఏసీపీ చూస్తూ కూర్చున్నారా?
- మీ డ్యూటీ మీకు తెలియదా. మీ తీరు ఘోరంగా ఉంది
- పోలీసుల దర్యాప్తు తీరు ఆందోళనకరంగా ఉందన్న సుప్రీం
- సాయికృష్ణ కేసు విచారణ సుప్రీంకోర్టుకు బదిలీ.
#Justiceforsaikrishna #AndhraPradesh #JaganannaConnects
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పోలీసులు, కూటమి గూండాలు ఒక్కటైపోయారా?
పోలీసుల చేతిలో ఉండాల్సిన లాఠీలు.. @APPOLICE100 సమక్షంలోనే కూటమి గూండాల చేతుల్లోకి ఎలా వెళ్లాయి?
పోలీసులను పక్కనే పెట్టుకుని.. కూటమి గూండాలు డీఎస్సీ బాధితులు, వైయస్ఆర్సీపీ శ్రేణులపై లాఠీలతో దాడి.
#CBNJungleRaj
కొత్త చీర కోసం మొగుడితో కోట్లాడినట్టు..
జనసేన సీట్స్ కోసం టీడీపీ తో కోట్లాడుతుంది..
మొగుడు ఒప్పుకుంటాడా? ఖర్చు అవ్వనిస్తాడ?
లేకుంటే చీర కోసం కొద్దిగా ప్యాకేజ్ వదులుతాడా చూడాలి.
YCP కి ఇలాంటి గొడవ లేదు #Everyone
హైకోర్టులో సాయికృష్ణ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను తమకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్
కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా
గాదె సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? డీజీపీ నిద్రపోతున్నారా?
2/3
2009 Edo peekudam ani politics ki vellinavadu...✅
2017 ki Gnanodayam ayyindi...😭
8 years janalu thokke tokkuduki thattukoleka malli cinemalloki dengukoni vachina jilebi gadu😂
చంద్రబాబు రూ.1500 హామీ పంగనామాలే..
జగన్ ప్రభుత్వంలో మహిళల సున్నావడ్డీకి రూ.5000 కోట్లు వేశాడు
డ్వాక్రా గ్రూపుల మహిళల అప్పు తీర్చేందుకు 4 విడతల్లో రూ.26,000 కోట్లు ఇచ్చాడు
అప్పుడు డబ్బులిస్తే ఎవడి డబ్బులేస్తున్నాడు జగన్? జగన్ జేబులో డబ్బులా? అన్నారు కదా..
మరి ఇప్పుడు మీ అమ్మ మొగుడు సొమ్ము వేస్తున్నారా? ఆ డబ్బులు కూడా వేయట్లేదు కదా?
జగన్ వేసిన డబ్బులు మీరు ఎందుకు వేయట్లా? ఏమయ్యాయి ఆ డబ్బులన్నీ?
- మాజీ మంత్రి పేర్ని నాని
మొత్తానికి వీళ్ళు ఎవరు రాకపోతే జనసేన జీరో అనమాట.. పవన్ అన్నయ్య కొత్త రకం రాజకీయం అంటే పక్క పార్టీ వాళ్లు జనసేన లోకి వస్తే కానీ ఒంటరిగా పోటీ చేయలేడు అని జనసైనికులు బాధ
#AndhraPradesh#FourthEstate#Vizag