సీతక్క గారు, ములుగు నియోజకవర్గంలో ఇది పరిస్థితి…
మీ నియోజకవర్గంలో ట్రైబల్ స్కూల్లో ఆడపిల్లల కష్టాలను కొంచెం పట్టించుకోండి మేడమ్… చిన్న పిల్లలు కూడా గోతి ఎత్తే పరిస్థితి తీసుకురాకండి.
పేరుకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మీరు మళ్ళీ 🤷🏻♂️🤦🏻♂️
@JSPTelangana@JanaSenaParty@PawanKalyan@itsRamTalluri
#CongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.
May Lord Ganesha bless every family with prosperity, happiness and success.
ఆ high కన్నా 11x high ఇది 🔥🔥 CM కే గులాబ్ జామ్ లు గల గల లాడించాడు 🤣🤣
నువ్వు సినిమా Fantasy లో ఉండిపోయావ్ కాబట్టి తెలీదు కానీ, అధికారం లో ఉన్నవాడు అరవకూడదు పని చేయాలి... ప్రతిపక్షం లో ఉన్నోడు అరుస్తాడు 🤫
మీ జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఉచ్చ పోయించేశాడు, అసెంబ్లీకి వచ్చి ఉంటే football ఆడేసేవాడు 🤣🤣
"గూండా ప్రభుత్వమో మనమో తేల్చుకోవాలి ఈరోజు" @PawanKalyan 🔥🔥🔥
#AndhraPradesh
Some days just change everything.
09-09-2023 was one of those days for Andhra Pradesh politics.
What followed after that night rewrote the political script of Andhra Pradesh state.
@PawanKalyan 🔥
I am deeply grateful to the Government of Andhra Pradesh for nominating me as a Special Invitee to the Trust Board of Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri.
My heartfelt sincere thanks to Hon’ble Chief Minister Sri. @ncbn garu and Endowments Minister Sri. @AnamReddy_TDP garu for placing their trust in me.
I humbly accept this divine responsibility and look forward to serving Durga Ammavaru and contributing to the temple’s activities with utmost devotion and sincerity. 🙏
Sree Maatre Namaha 🙏🏻
Ila adagali ante first mee kojja jagan gadu assembly ki vellali kadha kojja na kodaka
Vijay gadi mod gudise badulu Jagan gadiki assembly ki pampandi raa
Today woman power spoke with facts - and fake news had nowhere to hide! Two women officers laid out the truth, defended our candidates and the integrity of the DSC process.
Facts win. Every single time.
#DSCFakesByYCP#RespectOurTeachers#JaganAgainstTeachers
1000 రోజుల కాంగ్రెస్ పాలన ప్రజలకు మిగిలింది ఏంటి ?
- 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా ఎందుకు పూర్తి చేయలేదు
- మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ.2,500/- నెలా నెలా ఏమైనట్టు ?
- నిరుద్యోగ భృతి రూ.4,000/- మాట దేవుడెరుగు...ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు
1000 రోజులుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేయడం చాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలి!!
#CongressFailedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
దశాబ్దాలుగా ఎ.కొండూరు ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం.
తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకక, ప్రమాదమని తెలిసినా దాహార్తిని తీర్చుకోడానికి తప్పక కలుషిత నీటితోనే దశాబ్దాలుగా గొంతు తడుపుకునేవారు ఎన్టీఆర్ జిల్లా, ఎ.కొండూరు మండల ప్రజలు. తద్వారా తీవ్రమైన కిడ్నీ వ్యాధుల బారిన పడేవారు.
వీరి తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జెజెఎం - అమరజీవి జలధార ద్వారా 15 గిరిజన తండాలతో కలిపి మొత్తం 21 గ్రామ పంచాయతీల ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించే లక్ష్యంతో, రూ.49.94 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేసి ఎ. కొండూరు ప్రజల తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanMarkGovernance
ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి జేజేఎం - అమరజీవి జలధారలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక శ్రద్ధతో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
• కీలకమైన ఇంటేక్ వెల్, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పనుల్లో పురోగతి
• 130 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
• శరవేగంగా సాగుతున్న రూ. 2,370 కోట్ల భారీ తాగునీటి ప్రాజెక్టు పనులు
• 18 మండలాలు, 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం
• దాదాపు 25 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత
అత్యంత తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన తాగు నీటి ప్రాజెక్టుల పనులు వారాంతపు లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఏడాది చివరినాటికి పూర్తి చేయాల్సిన లక్ష్యాలను నెలవారీ, వారాల వారీగా విభజించుకుని, ఎప్పటికప్పుడు పూర్తికావాల్సిన పనులపై సమీక్షించుకోవాలని స్పష్టం చేశారు. తద్వారా వేగంగా నిర్మాణం పూర్తి చేసి, గడువులోపు ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధారల కింద రూ. 2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్ స్కీమ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్‌లైన్ నిర్మాణం కోసం వివిధ శాఖల నుంచి పొందాల్సిన అనుమతులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందాలి. ప్రతి గొంతు దాహార్తి తీరాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి జల్ జీవన్ మిషన్ సంకల్పాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధారలుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అత్యంత నీటి ఎద్దడి కలిగిన ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, 2024తో ముగిసిన జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద దాదాపు రూ. 26,000 కోట్ల విలువ చేసే తాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నారు. అందులో మొదటి విడతగా రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల పరిధిలో చేపట్టిన ఐదు మెగా వాటర్ గ్రిడ్ పథకాల్లో చిత్తూరు కూడా ఒకటి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించేందుకు జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో రూ. 2,370 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్ఠాత్మక తాగునీటి సరఫరా పనులు చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గండికోట, వెలిగల్లు జలాశయాలను నీటి వనరులుగా వినియోగిస్తూ అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లో ఉన్న 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించనున్నారు. సుమారు 25 లక్షల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
చిత్తూరు మల్టీ విలేజ్ తాగునీటి పథకానికి సంబంధించి గండికోట వద్ద నిర్మాణం చేపట్టిన ఒక ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. నాలుగు రా వాటర్ సంపులు నిర్మించాల్సి ఉండగా, అందులో మూడు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, గుర్రంకొండ వద్ద 75 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఒక నీటి శుద్ధి కేంద్రం, వెలిగల్లు వద్ద 26 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో మరో నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ దశలో ఉన్నాయి. ఏడు నీటి సంపులు, ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు, 14 గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర 167 పనులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 130 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద పనుల్లో నాణ్యతా లోపాలు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా చేపట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం
•ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక పర్యవేక్షణలో సర్వే ప్రారంభించిన ఐఐటీ మద్రాస్
•తీర ప్రాంతం వెంబడి ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం డ్రోన్ సర్వే
•అత్యాధునిక సాంకేతికతతో బీచ్ ప్రొఫైల్, తీరాల మ్యాపింగ్ చేస్తున్న బృందం
•తీరం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాల సేకరణ, పరీక్షలు
•అధ్యయనం పూర్తయిన అనంతరం రక్షణ గోడ అలైన్‌మెంట్‌పై కసరత్తులు
•డిజైన్, డీపీఆర్ తో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని శ్రీ @PawanKalyan గారు ఆదేశం
పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతవాసుల దశాబ్దాల కల సాకారం దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి. రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకున్న ఐఐటీ- మద్రాస్ పనిని ప్రారంభించింది. రూ. 323 కోట్లనేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్‌తో నిర్మితమవుతున్న ఈ రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఐఐటీ మద్రాస్ ప్రతినిధి బృందం అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సముద్ర గర్భంలోనూ, తీర ప్రాంతం వెంబడి సర్వే చేపట్టింది.
తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనల్లో విశేష అనుభవం కలిగిన ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం గత వారం రోజులుగా ఉప్పాడ తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టింది. అధునాతన డ్రోన్లతోపాటు బీచ్ ప్రొఫైలింగ్, తీర ప్రాంతాల మ్యాపింగ్ కోసం ట్రింబుల్ ఆర్980 జీఎన్ఎస్ఎస్ ఆర్టీకే సాంకేతికతను వినియోగిస్తున్నారు. తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సముద్ర అలల ప్రభావం, తీర కోత తీవ్రత, భూభాగ మార్పులు, సముద్ర ప్రవాహాల దిశలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. నీటి అడుగు భాగం నుంచి బీచ్ వరకు ఇసుక కణాల సేకరణ, సమగ్ర అధ్యయనం సాగుతోంది. వీటితోపాటు ఉప్పాడ తీర ప్రాంతం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాలు సేకరించి, శాస్త్రీయ అధ్యయన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బాతిమెట్రిక్ సర్వే ద్వారా సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, వాటి మార్పులను గుర్తిస్తున్నారు. బీచ్ ఆకృతి, వాలు, ఎత్తుపై అధ్యయనం కొనసాగుతోంది. షోర్లైన్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. తీర ప్రాంత కోతను అంచనా వేయడంలో ఈ అధ్యయనం కీలక పాత్ర పోషిస్తుంది.
ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ప్రతిపాదిత రక్షణ గోడ నిర్మాణానికి అనువైన అలైన్‌మెంట్‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. భవిష్యత్తులో సముద్ర కోత ప్రభావాన్ని సమర్థవంతంగా, సుదీర్ఘకాలం ఎదుర్కొనే విధంగా డిజైన్ రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఈ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఐటీ మద్రాస్ ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ తదితర సాంకేతిక అంశాలపై దృష్టి సారించనుంది.
గత నాలుగు దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు సముద్ర కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలు, పలు గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఎంతో మంది నిర్వాసితులు కాగా, రైతులు వందల ఎకరాల పంట భూములను సైతం కోల్పోయారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రతిపాదన మేరకు సీ ప్రోటెక్షన్ వాల్ , గ్రోయిన్ ఫీల్డ్, హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలు చేపట్టేందుకు ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురం పర్యటన సందర్భంగా డిజైన్, డీపీఆర్ పై ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందంతో చర్చించనున్నారు. నిర్ణీత గడువు లోపు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్, డీపీఆర్ రూపకల్పన సమాంతరంగా పర్యావరణ, తదితర అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
భూగర్భ జలాల కలుషితం వల్ల దశాబ్దాలుగా తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలానికి జల్ జీవన్ మిషన్ ద్వారా రూ. 49.94 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించిన గౌ|| ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanMarkGovernance
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కాలుష్యం చేస్తూ కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడంపై ఉపముఖ్యమంత్రి @PawanKalyan గారు సీరియస్.
బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కి రూ.21.01 కోట్ల ఫైన్ విధించిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.