నాకు పదవులు ఎవరూ దానం చేయలేదు.. నా కష్టంతో MP అయ్యా!
#YSRCP ని ఇటుక ఇటుక పేర్చి నిర్మించా.. చివరికి నాకు దక్కిందేంటి?
Jaganకు విధేయత చూపించా.. కానీ విధేయత అంటే బానిసత్వం కాదు!
-@VSReddy_MP
Good morning to Indian leftists and liberals who were celebrating Netanyahu's defeat.
His opponent, Gadi Eisenkot, said that anyone who wants to join his government must accept and recognise Hamas as a terrorist organisation 🔥🤣
నిన్ను ఎందరో ఇబ్బందులు పెట్టినప్పుడు...
నీ కష్టకాలంలో నీ వెంటే నిలబడి, అన్న ఒకరోజు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు అని ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని నమ్మాడు.❤️🥹
ఈ రోజు ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించావు అన్న.🔥✊🏻
కార్యకర్తల కోసం నడిచే నిజమైన నాయకుడు.❤️👑
#HBDRevanthAnna 11/57
🚨 IAS OFFICER : Where is your appointment? Come back later.
MAN : You are a public servant not a private employee. Serving the people who pay your salary is your duty not a favour.
“తుఫాన్ ఎక్కడ..?” అంటూ Govtపై ఎగతాళి.. మూడు గంటల్లోనే వాష్ అవుట్
తుఫాన్ వస్తుందని Schoolsకు Holidays ఇవ్వడంపై Instagramలో వెటకారపు Posts పెట్టారు. అసలు ఏం అనుకుంటున్నారు? మూడు గంటల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది
- సీఎం చంద్రబాబు
@ncbn#ChandrababuNaidu#CycloneMurasu
This is Hugeeeeeee 🔥🔥🔥
లక్ష మెజారిటీ ఓట్ల ఆధిక్యం లో టిడిపి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి 🔥🔥✌️✌️
ఇప్పటివరకు లెక్కించిన ఓట్లు: 4,36,676
TDP : 2,56,881
YCP: 1,37,198
INC : 5434
Others : 37,163
1,19,683 ఓట్ల లీడ్ 🔥🔥🔥✌️✌️✌️
జై తెలుగుదేశం
నేతను ఇరికించాలని చూసి తామే ఇరుక్కుపోయిన పంజాబ్ పోలీసులు
పంజాబ్లోని ఖన్నాలో శివసేన నేత మహంత్ కశ్మీర్ గిరి ఇంట్లో డ్రగ్స్ పెడుతూ అడ్డంగా దొరికిన ఏఎస్ఐ సుఖ్దేవ్ సింగ్
సుఖ్దేవ్ సింగ్ పరుపు కింద ఏదో వస్తువు పెట్టినట్టు సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
అనంతరం ఇంటిపై దాడి చేసి అదే ప్రాంతంలో 30 గ్రాముల హెరాయిన్ దొరికిందంటూ మహంత్ కశ్మీర్ గిరిని అరెస్ట్ చేసిన పోలీసులు
వీడియో బయటకు రావడంతో ఏఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్ఎస్పీ దర్పణ్ అహ్లువాలియా
మహంత్ కశ్మీర్ గిరిని కేసు నుంచి విడుదల చేసి, ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు
SHOCKING ‼️
PUNJAB POLICE ASI CAUGHT ON CCTV IN ALLEGED DRUG PLANTING!
CCTV from Shiv Sena leader Mahant Kashmir Giri’s house in Khanna shows an ASI in plain clothes slipping something under the mattress. Police then raid, claim 30g heroin from the same spot, and arrest him.
After the video went public, SSP Darpan Ahluwalia suspended ASI Sukhdev Singh, set up an SIT, and discharged Giri
Hyderabad MP Asaduddin Owaisi said that his ancestors ruled India for 600 years!
Asaduddin Owaisi's father's name was Sultan Salauddin Owaisi,
his father Abdul Wahid Owaisi (converted Muslim), his father was Tulsi Ram Das who was a devout Brahmin and was influential.
"కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్టుకు రూ.1,500 చొప్పున.. క్యాంపుల నుంచి వెళ్లేవారికి 25 కేజీల బియ్యం. ఎల్లుండి లోపల ప్రతి ఇంటికి కరెంట్"
- సీఎం చంద్రబాబు గారు
You are not alone while Kutami Govt holds power…… 🙏