సైకో గాడు అని ..
జగన్ ను ఉద్దేశించి అసెంబ్లీ లో
మెంటల్ సర్టిఫికెట్ ఉన్న బాలయ్య కామెంట్
ఆడది కనపడితే
ముద్దు అయినా పెట్టాలి
లేదా కడుపు అయినా చేయాలి
అని ఒక సినీ ఫంక్షన్ లో అన్నాడు
తాత వయసులో ఉన్న సైకో బాలయ్య
ఇంట్లో
జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరి
సినీ నిర్మాత బెల్ల్లంకొండ సురేష్ పై
గన్ తో కాల్పులు జరిపిన సైకో బాలయ్య
జనసేన వెనకాల ఉన్నది
అలాగా ...జనాలు అన్న సైకో బాలయ్య
ఎవడో (చిరు ) పార్టీ పెట్టి
మా నాన్న లాగ సీఎం కావాలని కలలు కన్నాడు
కానీ మా నాన్న కాలి గోటికి సరిపోడు
అది ఒక నందమూరి బ్లడ్ బ్రీడ్ కె సాధ్యం
అన్న సైకో బాలయ్య
బాలయ్య ఇంటిలో కాల్పుల కేసులో
కాపాడమని తెల్లవారుఝామున
సెక్యూరిటీ లేకుండా YS ఇంటికి వెళ్లి
కలసి వచ్చాడు బాబు
-ముద్రగడ
4 పోర్టులు
10 ఫిషింగ్ హార్బర్లు
17 మెడికల్ కాలేజీలు
10,032 విలేజ్ క్లినిక్
10,408 రైతు భరోసా కేంద్రాలు
15 వేల గ్రామ వార్డ్ సచివాలయాలు
44 వేల స్కూల్స్ ఆధునీకరణ
పేదలకు 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చి
22 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టారు జగన్
ఇంగ్లీష్ మీడియం
CBSE, IB,TOEFL
బైజూస్ టాబ్స్ డిజిటల్ క్లాసులు
ఇలా విద్య సంస్కరణలు
తీసుకొచ్చిన జగన్ సైకో ఎలా అవుతారు