#postponegroup2
రెండు వేర్వేరు పోటీ పరీక్షల మధ్య టైం గ్యాప్ ఉండాలి అని గతంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గారు కూడా చెప్పారు. TSPSC, Gurukula board మధ్య ఆర్డినేషన్ లేకపోవడం వల్ల మేం నష్టపోవాలా అని నిరుద్యోగులు అడుగుతున్నారు? @KTRBRS garu,please look into it👇
https://t.co/E8UgDIcI6z
తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏ లకు పే స్కేలు అమలు పరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఆదివారం నాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు సచివాలయంలో జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు.
@KTRBRS అన్న మీ పుట్టినరోజును మా వి.ఆర్.ఏ ల అందరికి పండగరోజు లాగా మార్చి,మాకు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు రామన్న.@BTR_KTR
మన రాష్ట గౌరవ ముఖ్యమంత్రి @TelanganaCMO గారికి.మాకు
ఎల్లవేళల మా బాదలు అర్ధం చేసుకున్న గౌరవనీయులు @KTRBRS గారికీ. మా మెురని ఆలకించి. మికు పేస్కేల్ వెంటనే ఇస్తున్నం అని చేప్పన@BRSHarish sir
గారికి మేము మా VRA'ల 23,000 వేల కుటుంబాలు జన్మ జన్మల రుణపడి ఉంటం సార్ @TelanganaCS@BTR_KTR
Good evening @KTRTRS sir,
మీరు బాసర ఐఐటీ విద్యార్థుల విషయంలో చూపిన చొరవ మీ మీద మా అభిమానాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్లింది.మీ చల్లని ప్రేమ అభిమానాలు మా వి.ఆర్.ఏ ల పైన కూడా చూపించి మా సమస్యలు కూడా తొందరలోనే తీరుస్తారు అని ఆశిస్తూ.
మిమ్మల్ని అభిమానించే
Dr vra