35 students secured above 90 and 581 above 40 percentile in JEE Mains,2022, despite their humble family backgrounds. Every year, hundreds of students
joining IITs/NITs and medical colleges and fulfilling their big dreams with the support of the Telangana government.
TSWREIS students bagged five gold medals, at South-Zone GolfTournamentKarnataka. An incredible achievement considering underprivileged background of the medal achievers. TSWREIS providing a ladder to poor students to scale great heights in golf on par with elite and rich.
TSWREIS students bagged five gold medals, at South-Zone GolfTournamentKarnataka. An incredible achievement considering underprivileged background of the medal achievers. TSWREIS providing a ladder to poor students to scale great heights in golf on par with elite and rich.
గురుకులములో 5వ తరగతి ప్రవేశ పరీక్ష గురించి ప్రచారంలో భాగంగా ఇలా అందరికి విద్య అందుకోవాలనే లక్ష్యముతో అవగాహన కల్పిస్తూ ఒక పేరెంట్ గా బాధ్యతతో ప్రచారం చేస్తున్న టిజిపిఏ రాష్ట్ర కమిటీ నాయకుడు గడప రాజు.....
TSWRS Singuru, SangaReddy Dist, ప్రణయ్ 9th క్లాస్
ప్రిన్సిపాల్ & క్యాటరింగ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఇలా జరిగింది
వెంటనే చర్యలు తీసుకోండి, మెరుగైన వైద్యం చేయించండి -TGPA
@DRonaldRose@RSPraveenSwaero
@StateTgpa
@Swaeroes4u
గౌలి దొడ్డి విద్యార్థి మరణానికి కేసీఆర్ బాధ్యత వహించాలిమరి @RSPraveenSwaero గారువున్నప్పుడు ఇలాంటివి జరగలేదు విద్యార్థులకుమంచిఆహారం,మంచిఅవకాశం,మంచి లక్ష్యాలను సాధించేదిశగా తీర్చిదిద్ధిన గురుకులలమరి ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యాయో@TSwithKCR చెప్పాలి
@BMahesh85548576@TGPA6 @StateTgpa
నల్లగొండ జిల్లా చండూర్ హాస్టల్ సందర్శన సందర్భంగా హాస్టల్ ప్రిన్సిపాల్ లోనికి నిరాకరించడంతో ధర్నా కి దిగన @StateTgpa రాష్ట్ర నాయకులు.
గురుకుల విద్యార్ధుల తల్లిదండ్రులతో ఎందుకు ఈ వివక్ష ?
@Koppulaeshwar1@RSPraveenSwaero@DRonaldRose @SatyavathiTRS
#KCR ప్రభుత్వం పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం వచ్చిన తల్లితండ్రులను #Telangana పాఠశాల లోపలికి అనుమతించక పోవడంతో వాళ్లు గేటు ముందే రోడ్డు మీద అన్నం తింటున్నారు. ఇంతకన్నా ఘోర కలి ఏముంటది? రాజ్యాంగ వ్యతిరేకులు-రాబందులను గద్దె దించుతేనే మన పిల్లల జీవితాలు మారుతై. 🐘🐘🐘
తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో కేసీఆర్ - నరేంద్ర మోడీల ద్వయం నుండి రాజ్యాంగాన్ని రక్షించాలని జరిగిన సదస్సులో పాల్గొన్నా. అందరు వక్తలు వీళ్లిద్దరిని అర్జంటుగా గద్దెదించాలని పిలుపునిచ్చిండ్రు. #KCR_AgainstConstitution#LiberateTelangana#ElephantThisTime
ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనా మనువాదులు కుట్రల తో ఎన్ని కష్టాలు పెట్టినా వాటిని చేదిచుకుంటూ కసితో గౌలి దొడ్డి క్యాంపస్ నుంచి MBBS సీట్ సాధించిన సిద్ధాంత్ స్వేరో ను తన సొంత గ్రామం అయిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో ఘనంగా సన్మానించిన TGPA రాష్ట్ర నాయకులు. @RSPraveenSwaero
సొంత భవనాలు కట్టించకుండా, కిరాయి భవనాల్లో ఇరుకు గదుల్లో మమ్మలను కుక్కి సౌకర్యాలు అందుబాటులో లేక , 40 మందికి ఒకే ఒక్క బాత్ రూం తో మమ్ములను ఘోష పెడుతున్న ఈ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ది చెబుతామని హెచ్చరిక చేసిన నిర్మల్ TSWREIS డిగ్రీ కాలేజ్ విద్యార్ధినిలు
#TGPA#Parents#Students