పవన్ కళ్యాణ్ నిన్న గాక మొన్న ప్రజాప్రతినిధి అయ్యాడు....తాను పెద్దగా చదువుకోలేదు అని కూడా చెప్పుకుంటాడు....పవన్ కళ్యాణ్ కు తన పంచాయితీ రాజ్ & అటవీ శాఖ పై ఉన్న పట్టు....నాలెడ్జ్ లో పావు వంతు కూడా జగన్ @ysjagan కు ఉండదు 😂😂
Even ఈ శాఖలు నడిపిన పెద్దిరెడ్డి ఇంకో పెద్ద డమ్మీ గాడు..
పెద్ద రాజకీయ వారసత్వం .....డిగ్రీ గ్రాడ్యుయేట్ అని చెప్పుకుంటూ....ఐదేళ్లు ఎంపీ గా....ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడు గా...ఐదేళ్లు ముఖ్యమంత్రి గా జగన్ నేర్చుకున్నది Big Zero..
పక్కన స్క్రిప్ట్ చెప్పేవాళ్లు లేకపోతే జగన్ మీడియా ముందే మాట్లాడలేక పోతున్నాడు..
తన ప్రభుత్వం లో ఏం ఉద్దరించాడు గుర్తులేదు...పక్కనున్న గుడివాడ అమర్నాథ్ పేపర్లు అందిస్తూ....మాట సాయం లేకపోతే మాట్లాడలేక పోతున్నాడు జోకర్ జగన్ 😂😂😂
#VizagSteelPlant
#PsychoFekuJagan
#AndhraPradesh
Will KTR speak out for justice to the 12yrs old poor girl who was molested, secsually exploited and pushed off from apartment building with the intent to kill her, by a 50yrs old BRS party worker Mohammad Gose?
Or will he remain silent as perpetrator belong to his party and the minor is poor 12yrs old girl?
Will he not conduct any press meet?
పదవులు, సంపాదన ఎవరికైనా రావచ్చు.. కానీ జనాల గుండెల్లో ఇలాంటి శాశ్వతమైన స్థానం సంపాదించుకోవడం కేవలం మీకే సాధ్యం బాలకృష్ణ గారు.
ఎంతోమంది బాధితుల కన్నీళ్లు తుడుస్తూ, వారికి పునర్జన్మను ఇస్తున్న మీ నిస్వార్థ సేవకు సెల్యూట్! 🫡🌟
#NBK#ServiceToHumanity#Balakrishna#NBK #Basavatarakam
పది రూపాయల బన్నులో
ఖరీదైన కోవా ఎలా దూరిందని ప్రశ్నిస్తే
మతం కాస్తా మానవత్వం రంగు పులుముకుని..
రాష్ట్రాలు దాటింది
పన్నెండేళ్ళ పాపని అదే మతం వాడు
రేప్ చేసి చంపడానికి ప్రయత్నం చేసే క్రమంలో
మానవత్వం కాస్తా మతం చాటున దాక్కుంది...
మూడు మూరెళ్ళ మల్లెపూల దండ తురిమి
రంగు రంగు కోకల్���ో రాత్రిపూట చేసే యాపారం
తగ్గిందనుకున్నారా..
సెలెక్టెవ్ వార్తల్లో సిల్లర ఏరుకుంటూ..దాదాపు
అదే యాపారం ఆధునికంగా చేస్తున్నారు
యుట్యూబ్ గొట్టం గాళ్ళు..చూడండి..
ఆంధ్రా ఎన్టీఆర్ విగ్రహాలు తెలంగాణా కాదు కాబట్టి పట్టుకెళ్ళి���ోవాలి అన్నావు బాగానే ఉంది 🤦♂️🤦♂️
విదేశాలు నుండి అంతమంది వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతున్నారు వాళ్లు కూడా తెలంగాణా కాదు వాటిని కూడా తీసుకెళ్లిపో అంటావా ఎర్రిపప్ప బెవకూఫ్ 💦💦💦