@Collector_MDL Plots and houses in 25.17 in Survey # 315,316, 317 in Pratapa Singaram, Ghatkesar zone. These were given pass books. Former Collector Swetha Mahanthi & dasam Venkateswarlu inquired into the matter and issued an order to stop the Raitubandhu. But not turned off
@sandeepkatan @Collector_MDL@KTRTRS@TelanganaCMO ప్రభుత్వ పథకం పక్కదారి పడుతుందని తెలిసినా.., విచారణలో తేలినా.., కలెక్టర్ నిలిపివేయాలని ఆదేశించినా నిలిపివేయక పోవడం అధికారులకు ఇది సిగ్గుచేటు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతిస్తున్నది ఇలాంటి అధికారులే. కలెక్టర్ ఆదేశాలను పక్కన పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. అవినీతిని అరికట్టాలి.
@Collector_MDL సర్ నమస్తే..
ఘట్ కేసర్ మండలం, ప్రతాప సింగారం గ్రామంలోని సర్వే నంబర్ 315,316, 317లలోని 25.17 గుంటల్లో ప్లాట్స్, ఇండ్లు ఉన్నవి. వీటికి దొంగ పాస్ బుక్స్ ఇచ్చారు. ఈ విషయమై గత కలెక్టర్ శ్వేతామహంతి విచారణ చేపట్టి రైతుబంధు నిలిపివేయాలని ఆర్డర్ జారీ చేశారు. కానీ అపివేయలేదు