He is #PowerKalyan… and not just @PawanKalyan Congratulations to the whole team for making such a spic and span look of the power packed trailer. My special regards to my favourite dop @dop007
go watch it:
https://t.co/i0Aaknusyu
వాలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ♾️++++
MP మోపిదేవి అండదండలతో వివాహితపై లైంగిక దాడికి ప్రయత్నించిన వాలంటీర్ గాలిమోటు లోకకుమార్. గతంలో కూడా దాడికి పాల్పడిన ఈ వాలంటీర్ పై పోలీసులకు పిర్యాదు చేసినా @YSRCParty పెద్దల అండ ఉందని పట్టించుకోని పోలీసులు.
ఈ నేరాలకు భాధ్యత ఎవరు తీసుకుంటారు @ysjagan ?
#HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికీ చెందిన జనసైనికుడు ఇజ్జగాని వేణు గోపాల్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడటం జరిగింది. దీంతో నిన్న 50 వేల రూపాయల ప్రమాద బీమా చెక్కును వైరా నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, మరియు వైరా నియోజకవర్గ ఇంచార్జ్ సంపత్ నాయక్ 50 వేల బీమా చెక్కును అందజేశారు.
𝐁𝐢𝐠𝐠𝐞𝐫 𝐚𝐧𝐝 𝐇𝐮𝐧𝐠𝐫𝐢𝐞𝐫 𝐭𝐡𝐚𝐧 𝐞𝐯𝐞𝐫! 🔥
#TheyCallHimOG Glimpse dominates the @YouTubeIndia landscape 😎 with over 1️⃣6️⃣ Million+ Real Time views and a record-breaking 7️⃣3️⃣0️⃣K+ likes in 24 hours 🤘🏻
➡️https://t.co/1ZgCzMY9rX
#HungryCheetah@PawanKalyan