ఈ దసరా పండుగ తెలుగు ప్రజలందరికి సకల శుభాలను చేకూర్చాలని ప్రతి ఇంట సిరి సంపదలతో ఆనందం,సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.!
ఆ జగన్మాత ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.!
#dussehra | #TeluguDesamParty | #vijayadashami2022
మా తారక రాముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.తమ్ముడు@tarak9999 నీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,నీవు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,సమున్నతంగా,సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను
భారత సర్వోన్నత న్యాయస్థాన 48 వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు పదవి స్వీకరణ చేసిన గౌరవనీయులు శ్రీ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు వ్యవసాయ గడ్డ నుండి సిజెఐ వరకు మీ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకం. #TeluguPride#nvramanagaru#SupremeCourt
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ @katchannaidu గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను..!
అరకు ఘాట్ రోడ్డులో పర్యాటకుల బస్సు ప్రమాదం ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదంలో 5గురు మృతి చెందడం బాధాకరం. సహాయక చర్యలు వేగవంతం చేసి,రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించి బాధితులని అన్ని విధాలుగా ఆదుకోవాలి అని కోరుకుంటున్నాను.