Warm birthday wishes to the BJP National General Secretary and Rajya Sabha MP, Shri @AgrawalRMD Ji.
May this day be filled with happiness and may you be blessed with great health, success, and prosperity!
ఆంధ్రప్రదేశ్లో ఆహార భద్రత ప్రమాణాల్ని బలోపేతం చేసేందుకు భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ముందుకొచ్చి���ది. రాష్ట్రంలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో ఒప్పందం కుదిరింది. రూ.20 కోట్లతో తిరుమలలో, మరో రూ.20 కోట్లతో కర్నూలులోనూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనుంది.
ఏలూరు, ఒంగోలులో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాలల్ని ఒక్��ొక్కటి రూ.7.5 కోట్లతో నెలకొల్పనుంది. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల సేకరణ, విశ్లేషణ కోసం రూ.12 కోట్లు, ఆహార భద్రతా ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూ.11 కోట్లు కేటాయించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబరెటరీలకు అదనంగా మరో 22 ల్యాబరెటరీలను టర్న్ కీ విధానంలో వినియోగించేందుకు రూ.15 కోట్లు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిం���ి.
ఆంధ్రప్రదేశ్లో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అవసరమైన మానవ వనరుల్ని, మౌలిక సదుపాయాల్ని కల్పిస్తాం. ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఒప్పందం ఇందుకు దోహదం చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో దేశంలోనే ఏపీ సముచిత స్థానం పొందేందుకు చర్యలు తీసుకుంటాం.
It's utterly disgraceful that leaders of the INDI Alliance have stooped so low as to launch personal attacks against PM Shri @narendramodi ji.
Despite PM #Modi ji's effective governance, the opposition has resorted to baseless personal attacks, revealing their lack of substantive criticism.
The 1.4 billion people of this country stand with PM #Modi ji, recognizing his dedication to the nation's progress and development.
@satyakumar_y@ysjagan గౌరవ ముఖ్యమంత్రి గారికి తాను స్వయంగా బలంగా నమ్ముకున్న ఒకే ఒక సిద్ధాంతం తాను నుతనo గా కట్టడం- ఎరుగడు కట్టిన వాటిని తాకట్టులో పెట్టుట -మరువడు గాక మారువడు ....
కాదా ఇది సంకేతం తాకట్టులో ఆంధ్రప్రదేశ్
కళాశాల భవనాల నుండి ఎంఆర్వో కార్యాలయాలు కలెక్టరేట్లు వరకు చివరికి అతిథిగృహాలను తనఖాకు ఇచ్చేసిన సీఎం @ysjagan ఇప్పుడు లేటెస్ట్ గా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టారు.
ప్రజలకు భూయజమాన్య హక్కులు కల్పిస్తూ పక్కా పట్టాలు ఇవ్వమని కేంద్రం ‘స్వమిత్వ’ పథకం కింద నిధులిస్తే పట్టాదారు పాస్ బుక్కులపైన చాలా “ముందస్తు ప్రణాళిక”తో తన ఫోటోలు వేసుకున్నారు.
ఆ ఆస్తి పత్రాలను ఏదో బ్యాంకులో తాకట్టు పెడతారు లేదా దర్జాగా లాక్కుంటారు.
ఏపీ ని సోమాలియా లాగానో, ఇంకా అవకాశం ఉంటే సహారా లాగానో మార్చడమే జగనన్న లక్ష్యం.
Heartiest congratulations to Shri Bishnu Pada Ray ji on being announced as the Lok Sabha candidate for @BJP4India from Andaman and Nicobar Islands.
Wishing him all the success in his endeavors! 🎉
#BJP4India#AndamanNicobar#LokSabhaElections2024
I thank the @BJP4India leadership and bow to the crores of selfless Party Karyakartas for their constant faith in me. I look forward to serving my sisters and brothers of Kashi for the third time.
In 2014, I went to Kashi with a commitment to fulfil people’s dreams and empower the poorest of the poor. Over the last ten years, we have made significant progress across various sectors and worked towards a better Kashi. These efforts will continue with even greater vigour.
I would also like to convey a special gratitude to the people of Kashi for their blessings, which I cherish greatly.
1. Under the astute guidance of Hon'ble PM @narendramodi ji, India's forex reserves soar by $2.97 billion to an impressive $619 billion, showcasing robust economic stewardship.
2. Gold reserves climbed by $472 million to $47.848 billion.
3.Special Drawing Rights (SDRs) rise by $89 million to $18.197 billion, reflecting confidence in India's economic resilience under PM Modi ji's visionary policies.
4. India's reserve position with the IMF grows by $9 million to $4.839 billion, illustrating Modi ji's commitment to bolstering global financial stability.
5. This milestone comes after India achieved a record-high forex reserves of $645 billion in October 2021, a testament to PM #Modi ji's proactive economic agenda. 🇮🇳
#ModiEconomicVision
#IndiaRising
#ForexReserves
‘కానుక’ పేరుతో పంచుతున్న వృద్ధాప్య, వికలాంగ, వితంతు “పింఛన్లు” ఎవరి సొంత జేబుల్లోంచి ఇవ్వడం లేదు.
కేంద్రం ఇస్తున్న నిధులకు మరికొంత కలిపి ఇస్తున్నవి. అది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.
మూడు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి ఎందుకు ఇవ్వలేదో అడగండి.
ఐదేళ్లలో ఒక్కొక్కరు నష్టపోయిన ��ొత్తం 60 వేల రూపాయలు, కొట్టేసిన కమిషన్ తో సహా చెల్లిస్తేనే ఓటు అని వైసీపీ నాయకులకు చెప్పండి.
వ్యక్తిత్వం లేని వారు, వ్యక్తిగత జీవితంలో నిజాయితీ లోపించినవారు పెళ్లి గురించి ఏదో అన్నారని మనసుకు తీసుకుంటే ఎలా @PawanKalyan గారు?
తమ ఖజానా నింపుకోవడం కోసం నాసిరకం మద్యం తాపి లక్షల మంది అక్కాచెల్లెళ్ల పుస్తెలు తెంపుతున్నవారి పుచ్చెలు పగులగొట్టాలి గానీ!
మాట్లాడితే చాలు నా అక్కచెల్లెమ్మలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్.. సొంత బాబాయి కుటుంబానికే న్యాయం చేయలేకపోయారు.
అధికారం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో తేల్చక పో��ా వ్యవస్థలోఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని దర్యాప్తు సంస్థల విచారణను కూడా అడ్డుకుని నిందితులను కాపాడుతున్నారు.
అందుకే బాబాయి కూతురే తన అన్న పార్టీకి ఓటేయవద్దని, ప్రజాకోర్టే తన తండ్రి మరణంపై తీర్పు ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలు తప్పవని మీ చెల్లే చెబుతున్నారంటే.. ఇక మీరు ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తారు జగన్.
మీ “పాత్ర”పై కూడా విచారణ చేయాలని ఆమ��� అడుగుతున్నారంటే.. మీ కుటుంబంలో మీపై ఉన్న నమ్మకం, మీకున్న విలువ ఎంతో అందరికీ అర్థమవుతోంది.
Till how long our youngsters will continue to suffer because of inefficiency & the corruption of @ysjagan?
Under the @YSRCParty's reign, even sports associations aren't spared from political meddling.
The Andhra Cricket Association overrun by YCP leaders is a testament & is ruining the bright future of the young talent and the sports of our state.
Hanuma Vihari's revelation further exposes the Jagan govt's grip on institutions.
ప్రజల కలల్ని సాకారం చేసేవాళ్లు లోకనాయకులు అవుతారని ప్రధాని మోదీ మళ్లీ నిరూపించారు.
అమెరికాకు చెందిన గ్లోబల్ డిసిషన్ ఇంటెలిజెన్స్ఏజెన్సీ మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో ప్రధాని 78% ప్రజాభిమానంతో మొదటి స్థానంలో నిలవడం ప్రతి భారతీయునికి గర్వకారణం.
పదేళ్లుగా పేదరిక నిర్మూలన, దేశ అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన,, మెరుగైన విదేశీ విధానం.. ప్రధాని మోదీకి ఈ ఘనత తెచ్చి పెట్టాయి.
మన ప్రధాని మోదీ...
జన ప్రధాని మోదీ.
#సత్యకాలమ్ #SatyaColumn
On #WorldSustainableEnergyDay, we're shining a spotlight on the urgent need for energy transition. This year's theme emphasizes fast, smart and resilient solutions in energy sector. Let's unite to adopt sustainable practices, reduce emissions, and build a greener future together!
Paying heartfelt homage to Bharat Ratna Shri Nanaji Deshmukh ji on his death anniversary.
His enduring contributions to education, health, and rural development continue to inspire generations.
#NanajiDeshmukh
‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడల్ని తన రాజకీయాలకు వాడుకున్న సీఎం @ysjagan ఇప్పుడు ఏకంగా ఆటగాళ్ల జీవితాలతోనూ ఆడుకుంటున్నారు.
తమ పార్టీ కార్పొరేటర్కొడుకు కోసం ప్రతిభ గల, జాతీయ స్థాయి ఆటగాడు అయిన హనుమ విహారిని అవమానించి వెళ్లగొట్టడం అన్యాయం.
ఆంధ్ర క్��ికెట్అసోసియేషన్(ఏసీఏ)ని తన బంధువులు, అస్మదీయులతో నింపేసి.. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన క్రీడల్ని వైసీపీ భ్రష్టుపట్టిస్తోంది.
PM Shri @NarendraModi ji has made commendable efforts in promoting India's rich cultural heritage, emphasizing its diversity and historical significance.
Today he went underwater, in the deep sea, and prayed at the site where the submerged city of Dwarka is.
His initiatives contribute to fostering a sense of national pride and global appreciation for India's cultural wealth.
Jai Shri Krishna🙏