Our beloved leader @PawanKalyan has successfully undergone a medical procedure and is now safe, healthy, and recovering well. He only needs a few days of rest, and soon he will return with renewed strength and energy. Let us all join together in wishing him a speedy recovery, with prayers and positive thoughts. His resilience is our inspiration, and his health is our happiness.
శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు త్వరగా క��లుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోండి పవనన్న. నిత్యమూ రాష్ట్రాభివృద్ధి-ప్రజాసంక్షేమమే ఆశ, శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
After many years of wait, going to see chief @PawanKalyan in person.
The feeling is surreal, thanks to @sumanthbsujsp for kindly arranging the passes
కళ్యాణ్ బాబు...
ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.
ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో,
కావాల్సిన ��ాయకుడు వాళ్ల జీవితంలో
పెను మార్పులు తీసుకురావడానికి
వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు.
అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది.
పుట్టిన ���ోజు శుభాకాంక్షలు 💐❤️❤️
దీర్ఘాయుష్మాన్ భవ!
@PawanKalyan
Such a disgrace on the gajuwaka municipality!workers getting the garbage from elsewhere and dumping it almost on the road which is unhygienic to the population livingby And when asked,being rude with the society. CLEANING SOMEWHERE IS NOT RUINING SOMEWHERE @GVMC_VISAKHA
భీమిలి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్క��ర మార్గం పై అధ్యాయానికి, మరియు అవినీతి పై రాజీలేని పోరాటానికై...
గుండె గుండెకు గాజు గ్లాసు గుర్తు చేరువ చేసే విధంగా...
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశీస్సులతో "జులై 31వ తేదీ" నుంచి భీమిలి నియోజకవర్గ పరిధిలో ప్రతీ ఇంటికి "జనంతో జనసేన" కార్యక్రమం ప్రారంభం.
ప్రతీ ఒక్కరి సమస్యలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడమే నా ధ్యేయం. భీమిలి నియోజకవర్గంలో అధ్యక్షులు శ్రీ పవన్ ��ళ్యాణ్ గారు ఆశించిన సమసమాజ స్థాపన, జనసేన పార్టీ జెండా విజయకేతనమే నా లక్ష్యం.
#JanamThoJanaSena
I hope someone makes this film with our AP CM. He’s too innocent & naive. Only a small change is needed here: instead of ‘suitcase’ in his hand , put multiple ‘suitcase companies’ which facilitated money laundering for his ill-gotten wealth. Dear AP CM , You are not Comrade Puchhalapalli Sundarayya or Comrade Tarimela Nagi Reddy. You don’t even have the right to utter the word ‘Class War’ with your ill-gotten wealth and the violence you unleash on people. I hope one day ‘Rayalaseema’ be freed from you and your group clutches. Please…..
PS: This story needs sand dunes of Rajasthan Desert,but the sand YCP has been looting from river banks of AP, has enough sand dunes in the collection points. Cheers!!
జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన సభ విజయవంతం చెయ్యడంలో కీలక పాత్ర పోషించిన జనసేన వాలంటీర్స్ కి పేరు పేరునా కృతజ్ఞతలు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మీరు @PawanKalyan గారు మరియు @JanaSenaParty కోసం పడిన కష్టం, చేసిన శ్రమా ఎన్నడూ వృధా కాదు.
#JSP10thFormationDayMeet
జగన్ రెడ్డి గారికి పబ్లిక్ గా @PawanKalyan గారి పేరు పలికితే బాహుబలి ఇంటర్వెల్ సీన్ రిపీట్ అవుతుంది అని భయం.
జగన్ రెడ్డి గారికి ప్రతీ నెలా 5వ తేదీలోపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వేసే దమ్ము ఉ��దా?
ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ప్రకటించే దమ్ము ఉందా?
#APNeedsPawanKalyan
జగన్ రెడ్డి గారికి పబ్లిక్ గా @PawanKalyan గారి పేరు పలికితే బాహుబలి ఇంటర్వెల్ సీన్ రిపీట్ అవుతుంది అని భయం.
జగన్ రెడ్డి గారికి ప్రతీ నెలా 5వ తేదీలోపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వేసే దమ్ము ఉందా?
ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ప్రకటించే దమ్ము ఉందా? - @DrSandeepJSP గారు