Many many happy returns of the day to our one and only Megastar @KChiruTweets garu . He is our greatest pillar of support . He inspired and uplifted each and every one of us. #KKAVCF (Iykyk)
కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెనాలి మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా శనివారం సాయంత్రం రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం తెనాలి పార్టీ కార్యాలయం లో జరిగింది. కూటమి పార్టీల సఖ్యత, జనసేన పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రణాళిక, పెరిగిన వార్డుల ప్రాతిపదికన ప్రత్యేక అంశాలను చర్చించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కేరళం చేరుకున్న శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
చిన్నతనం నుండి ఆ డ్యాన్స్ చూసి విజిల్స్ వేయడం, ఆ స్టైల్ చూసి కాలర్ ఎగరేయడం నేర్చుకున్నాం! మాకు సినిమా అన్నా మీరే, హీరో అన్నా మీరే BOSS! ❤️
తెలుగు చిత్రసీమ గుండెచప్పుడు MEGASTAR @KChiruTweets గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ ఇలాగే కోట్ల మంది ముఖాల్లో నవ్వులు నింపుతూ మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాం.
#HBDMegastarChiranjeevi
My dear Kalyan Babu,
Your words took me back to the most precious chapters of our lives and left me deeply emotional. What you remember as my love and sacrifice was simply my responsibility and affection as your Annayya.
Today, seeing your unwavering courage, commitment to the people and love for our Bharat, I feel immensely proud. You have become a source of strength and inspiration to millions.
You call me your Hero, but your determination, honesty and selfless journey have inspired me in countless ways too.
Thank you for this beautiful gift of memories, Kalyan Babu. Your love is one of the greatest blessings of my life.
Love you always @PawanKalyan ❤️
-Annayya
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for summer holidays was a festive season. A big pain and disappointment used to follow when he used to go back for his college. We all used to miss his absence and feel the vacuum. Home was never vibrant till he was back.
In my school days, just walking beside him was a proud moment. I used to feel like I am walking with the world's most important person; by then, he was just in college.
When he used to ride my father’s bike (Bullet - 350 cc) with his curly long hair, fit NCC Cadet body with bell bottoms and glasses - oh! it was an absolutely fanboy and hero-worshipping moment.
My Annaya was always a Hero for me even before he became a Hero.
In the early days of his film career, he brought a big blue bag from his first Singapore trip. In that blue bag I found my first tiny Lego helicopter, few remote cars, racing track, some comics, music tapes, tape recorder ,scented Yardley Co. powders, soaps ,few perfumes and other small gifts to others. He always brought us joy and smiles into our small home.
In subsequent years, when he got married, I was worried that he would be away from all of us. And I was crying silently in a room. Then he brought my Vadina and said, “Come, I will introduce you to a big man (Pedda Manishi) today.” They both were laughing while they found the reason for my tears.
Then, following years, I was taken to Chennai (then Madras) to stay with Annaya and Vadina. I don’t have enough words for the love and care they showered on me.
I had seen his struggle, hard work and injuries in shoots. Everyday he used to reach home in the middle of the night after 18 hours shift of laborious work in his sweat-drenched costumes and shoes in the Chennai’s heat and humidity; with hardly any strength to stand…
I used to feel guilty for living off on his hard work and sacrifice. But he never even uttered a word about my academic failures and lack of direction in my life.
The way he lighted up our family and relatives with his generosity and he extended the same spirit to his friends, producers, film fraternity and everyone he touched. He is one of the primary and key persons who acted as a cultural bridge between the South and Hindi film industry.He always believed in Indian cinema. Pratibandh and Aaj Ka GoondaRaj were two of his blockbusters in Hindi.
A tech-savvy person, his astounding medical knowledge, his philanthropic nature, a family man, superstardom to megastardom, Central Cabinet Minister, National Awards, highest civilian honors (Padma Vibhushan).
What he hadn’t seen and achieved, but he never rests. After a major spinal operation recently, he bounces back within no time with his strength training and goes back to work. Like a city never sleeps, he’s a man who never rests. He’s born with an unstoppable motor within. That’s why he’s become our beloved ‘Mega Star’ and my only Hero.
Let ‘Mother Nature’ provide you my Dear Annaya @KChirutweets abundant health, super strength and astounding victories on your life path.
Wishing my Annaya on his birthday is not a formality but a gentle reminder to many like me ; how his life has impacted, influenced and transformed millions like me to build a better future and to lay a stronger foundations for the land of Bharath -we all adore and worship.
Jai Hind !!
#HBDMegastarChiranjeevi
ప్రతి కొడుకుకి తన తండ్రి చిరంజీవే..
ప్రతి తండ్రికి తన కొడుకు చిరంజీవి లాగా కష్టపడాలనే ఆశ..
చిరంజీవి అనే పేరు ప్రతీ ఇంటికి సొంతమైపోయింది..
అలాగే
నా ఇంటి పేరు సుప్రీమ్ హీరో అయింది..
నా చిరునామా సుప్రీమ్ హీరో..
నా సుప్రీమ్ హీరో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDMegaStarChiranjeevi
Bringing advanced cancer care closer to the people.
A major step forward in healthcare under the leadership of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, with a ₹36.6 crore Dual Energy LINAC being established at Kakinada GGH.
The facility will bring advanced cancer treatment closer to patients across seven districts, reducing the need for vulnerable patients to travel to distant cities. A ₹3.5 crore mobile cancer screening vehicle will also soon strengthen early detection.
A powerful example of Shri #PawanKalyan Garu’s commitment to accessible, affordable and modern healthcare for every citizen.
It’s a pure celebration of EMOTION and DEVOTION. 🔥
MASS MAHARAJA RAVI TEJA sir, BABY NAKSHATRA & SIVA NIRVANA take us on a unforgettable emotional ride. ❤️
IRUMUDI is truly one of a kind for this generation, a film that touches something deep within you and stays with you even after the end credits roll.
Please go watch it. 🙏
@RaviTeja_offl & @shivanirvana congratulations for delivering a SUPERHIT 🍾
Wishing our beloved Deputy CM @PawanKalyan Garu a smooth and speedy recovery from his shoulder rotator cuff injury!
Please take all the time you need to rest and recharge with specialised Ayurvedic therapy in Keralam as advised by doctors. Your health and well-being come first for millions of us.
#PawanKalyan #GetWellSoonPawanKalyan
రేపు కేరళం రాష్ట్రానికి శ్రీ @PawanKalyan గారు
•వైద్యుల సూచన మేరకు భుజానికి ఆయుర్వేద థెరపీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం కేరళం రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన, వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు.
శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు , విధులకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. ముందస్తుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, వరుసగా శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలను నిర్వహించడం చేశారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతోపాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కేరళంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు.
Respected @revanth_anumula garu,
Nizam Sugar Factory, Bodhan (1937) - once Asia's largest over 15,000 acres, gave life to 3000 families & 10 lakh farmers.
Shut since 2015, but now Telangana Govt has already paid Rs 175.26 cr of Rs 190 cr debt to save it from banks. The hardest part is done.
Today India has to import 10 lakh tonnes sugar duty-free after 10 years as prices rose 40%. This is the right time to revive our own.
Bodhan unit alone (3500 TCD) can produce ∼50,000 tonnes sugar + ethanol + power per season.
All 3 Telangana units together can produce ∼1.1 lakh tonnes - that's 11% of what India is importing now.
If revived, jobs, cane money, ethanol revenue - everything stays in Telangana.
Benefit is only for our Telangana farmers,Telangana people & Telangana Govt, and it helps India reduce imports.
I humbly request you to revive Nizam Sugar Factory, Bodhan immediately.
#ReviveNizamSugarFactory
@JSPTelangana
నమస్తే Sir🙏🏻
@Ganta_Srinivasa గారు🙏🏻
AP Environment Minister
@PawanKalyan
గారు
వైజాగ్ లోని ప్రతి industryకి కూడా 33% green cover ఉండాలని ఆదేశాలు ఇచ్చారు👏🏻
Vizag coastal areaతో సహా
#GreatGreenWallOfAndhraPradesh
వేగవంతంచేశారు
26 పరిశ్రమలు
129 ఎకరాలలో
43,300 మొక్కలునాటాయి👏🏻
సన్న బియ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్నది కొత్త పాలనా మోడల్ !!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టింది.
✅ ప్రజలకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యం
✅ ప్రతి బియ్యం బస్తాపై QR కోడ్
✅ రైతు నుంచి రేషన్ దుకాణం వరకు పారదర్శక ట్రాకింగ్
✅ దళారులు, అక్రమాలకు చెక్
✅ ప్రజలకు నాణ్యమైన రేషన్
వాహనాల సంఖ్య కాదు ప్రజల కంచంలో పడే బియ్యం నాణ్యతే ప్రజా పాలనకు అసలైన కొలమానం.
ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఈ ప్రజా ప్రయోజనకరమైన విధానం ఇప్పుడు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రజల కోసం మార్పు… పారదర్శక పాలనతో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ .
@mnadendla !! @ncbn !! @PawanKalyan