హిందూ దేవుళ్ళు, పీఠాధిపతులపై మాటల దాడులు చేస్తున్న ప్రశ్న జోసెఫ్ రావణ్‌ను జగన్ ఎలా సమర్థిస్తారు..
దేవుడిని నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం..
కానీ దేవుళ్ళను ఉచ్ఛనీచాలు మరిచి తిట్టే అధికారం మీకు ఎవరిచ్చారు..
మేధావుల ముసుగులో ఉంటూ హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు..
ఒకపక్క 'హే రామ్' అంటూనే, మరోపక్క హిందూ దేవుళ్లను దూషించే ప్రశ్న జోసెఫ్ రావణ్‌ను వెనకేసుకురావడం ఏంటి..
పవిత్ర భారతదేశంలో ఆరాధ్య దైవాలైన శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, మహాభారతాన్ని..
ప్రశ్న జోసెఫ్ రావణ్ ఘోరంగా దూషించాడు..
క్రైస్తవులలో దైవసేవకులు, ముస్లింలలో మతగురువులు ఉన్నట్లే..
హిందువులలో పీఠాధిపతులు, పూజారులు ఉంటారు..
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దేవస్థానాలలో సేవలు అందించే పూజారులను దూషించడం దారుణం. - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
#Nellore #Rural #MLA #Kotamreddysridharreddy #pressmeet #about #Hindu #dharma #Gods #RTV
1 ) పవన్ కళ్యాణ్‌ను తిట్టడానికే యూట్యూబర్ జోసఫ్ రావణకు ప్రతి నెల రూ.3 లక్షలు చెల్లిస్తున్నది ఎవరు?
2 ) కొద్ది రోజుల క్రితం వీడియో ఎక్విప్మెంట్ కోసం రూ.25 లక్షలు చెల్లించింది ఎవరు?
3) సజ్జల భార్గవ్ రెడ్డికి, జోసఫ్ రావణకు ఉన్న సంబంధం ఏమిటి?
4) పవన్ కళ్యాణ్ character assassination ప్రచారాలకు ఆదేశాలు ఇస్తున్నది ఎవరు?
5) పవన్ కళ్యాణ్ వ్యతిరేక ,హిందూ వ్యతిరేక ఒకే తరహా కథనాలు ఒకేసారి ఎలా వైరల్ అవుతున్నాయి?
6 ) జగన్ shell కంపెనీల నుండి రావణ్ అకౌంట్లలోకి ఎన్ని కోట్లు మళ్ళాయి
7 ) హిందూ వ్యతిరేక సంస్థలు,జగన్,రావణ్,ప్రకాష్ రాజ్ మధ్య వారధిగా పని చేస్తున్న కే నాగేశ్వర్ కి ఎంత డబ్బు ముట్టింది
ఆయన కాస్త ఘాటుగా చెప్పాడెమో కాని. మేటర్ మాత్రం అదే. జగన్ రెడ్డి ఇంకో 10 సార్లు CM అయినా జైలు లో 18 నెలలు ఉండి బైల్ మీద బయట తిరుగుతున్న కైదీనే. మీరు దానికి ఎన్ని synonyms రాసుకున్నా నేరస్థుడు నేరస్థుడే. ఖైదీ ఖైదీ నే.
FAKE NEWS ALERT 🚨
రేపు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్‌లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నాయి.
• రేపు జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు పాల్గొంటున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ, పోలీసు వారు జారీ చేసిన నోటీసుపై జనసేన పార్టీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని, దానిని కోర్టు తిరస్కరించిందని, సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
• వాస్తవానికి, ఈరోజు సాయంత్రం కోర్టు సమయం ముగిసిన తరవాత, ఏవేవో కారణాలను సాకుగా చూపుతూ, పోలీస్ శాఖ అనుమతి నిరాకరణ నోటీస్ జారీ చేసింది. దీంతో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కుదరలేదు. రేపు ఉదయం జనసేన పార్టీ గౌరవ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి సభ నిర్వహణకు అనుమతి కోరనుంది.
• ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా, శాంతియుతంగా సభలు నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అదే రాజ్యాంగబద్ధ హక్కుతో జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను నిర్వహించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.
• అందువల్ల మీడియా ప్రతినిధులు, వెబ్ ఛానల్స్, జనసేన శ్రేణులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవాస్తవ కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
@JSPTelangana@PawanKalyan
ఘరానా మోసగాళ్ళు..!
వైసీపీ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడు..నిమ్మల ఫ్యామిలీ కలిసి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేసిన వైనాన్ని వివరిస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు..!