Dear Sir
@TGSRTCHQ@Tsrtcedghz
Please Look into this at Kodad Bus station.
A lot of passengers are Struggling with Busses that are continuously not arranged.(Kodad to Hyderabad & Kodad to Khammam)
Note : Evening Time lot rush in Kodad Bus station.
Dear Sir @TGSRTCHQ@DMSRPTTSRTC
Please arrange the buses from suryapet to Hyderabad Due to full public are facing Issue.(ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లు దోచుకుంటున్నారు.Suryapet to Hyderabad Each one Rs.500/-)
please consider.
@SajjanarVC @TGSRTCHQ గౌరవనీయులైన TGSRTC అధికారులకి విన్నవించునది ఏమనగా!
కోదాడ bus stand lo Hyderabad ki సరిగా buses లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.మీరు స్పందించి ఇ అవస్థలను తీర్చాలని కోరుతున్నాం సార్.
@DMSRPTTSRTC@TGSRTCHQ @SajjanarVC TQ Sir,
మీరు ప్రతిరోజూ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా buses సమకూరుస్తూ pravite Travels దోపిడిని (Buses లేకపోవడంతో only సూర్యాపేట To హైదరాబాద్ each one Rs.400/- ) అరికట్టాలని ఆశిస్తున్నాం సార్.
ఈరోజు ప్రస్తుతం సూర్యాపేట Hi-Tech Bus Stand లో సూర్యాపేట To హైదరాబాద్ కి బస్సులు సరిగా లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.గౌరవనీయులైన సూర్యాపేట TGSRTC డిపో Manager గారు ఈ సమస్యనీ పరిష్కరించాలని కోరుతున్నాం సార్. ప్రతి ఆదివారం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.@TGSRTCHQ @SajjanarVC
గౌరవనీయులైన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి విన్నపం.
2025-2026 Acadamic year మొదలు అవుతున్నది.
దయచేసి స్కూల్ మరియు కాలేజీ ఫీజుల నియంత్రణలో చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాం సార్.@revanth_anumula @SajjanarVC @Min_SridharBabu
సూర్యాపేట hi-Tech Bus Stand lo ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. 2 గంటలు అవుతున్న హైద్రాబాద్ వెళ్ళే బస్సులు సరిగా లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి గమనించగలరు.@SajjanarVC @TGSRTCHQ
2/ MLA's వాళ్ళ ప్రజలకి ఏదైనా తెలిసి తెలియక నష్టం చేస్తున్నారో లేదో మానిటరింగ్ చేయండి. అలా చేయడం వల్ల పార్టీకి నష్టం వస్తుంది. ఒక సంవత్సరంలో 6 నెలలు ప్రజలకి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.@ncbn@JaiTDP
గౌరవనీయులు AP CM గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించునది ఏమనగా !టిడిపి పార్టీ మీద ప్రజల్లో నమ్మకం కోల్పోకుండా ఉండాలి అంటే ప్రస్తుతంఅందుబాటులో ఉన్న టిడిపి All M.L.A.'s and పార్టీ నాయకులు తమ తమ నియోజకవర్గాలలో ప్రజలకి అందుబాటులో ఉంటున్నారో లేదో మీరు ఒక టీం నియమించాలి.1/
11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రం
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విపుల్బాయ్ అనే వ్యాపారి రతన్ టాటాపై వినూత్న రీతిలో అభిమానం చాటుకున్నారు. ఏకంగా 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించాడు. విపుల్బాయ్ కళాకారుడు కావడంతో స్వతహాగా 11 వేల వజ్రాలతో ఆయన చిత్రాన్ని రూపొందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను రతన్ టాటా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
గౌరవనీయులు TGSRTC MD గారికి విన్నవించునది ఏమనగా దసరా పండుగ కావున ప్రయాణికులు ఈరోజు మన MGBS దగ్గర సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్నారు . నేను 2 గంటలకు పైగా ఎదురు చూస్తున్న కాని కోదాడకి బస్సు allotment లేదు సార్. @SajjanarVC @tgsrtcmdoffice