ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న సరదా మాటలతో మేజిక్ చేసిన త్రివిక్రమ్ ఏమయ్యారో. స్వయంవరం అంత బాగా ఆడేందుకు దోహదం చేసిన కారణాల్లో డైలాగులదే ప్రధమ స్థానం (1999)
CONGRESS FAMILY :
కాంగ్రెస్ పార్టీ ఆఫీసులనే తగలబెట్టుకున్న చరిత్ర ఉంది, కాంగ్రెస్లో ఒకరినొకరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు…కానీ ఎన్నికలొచ్చేసరికి హైకమాండ్ ఏం చెబితే అది విని, అందరూ కలిసి పనిచేస్తారు.
ఇదే కాంగ్రెస్ స్టైల్.
#TelanganaCongress#APCongress
Yesterday Andhra Pradesh Congress wins 12 Municipal wards
Today Andhra Pradesh Congress wins Vadlapudi MPTC seats in Nellore district
After long time 12 yrs 🔥🔥
Congress rebirth in Andhra Pradesh 🔥👏
గడ్డం పెంచుకుంటే నువ్వు రేవంత్ రెడ్డి అయిపోతావా కేటీఆర్? ఎప్పటికీ రేవంత్ రెడ్డివి కాలేవు
నీకు గడ్డం రావడానికే 50 ఏళ్లు పట్టింది.. బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో
- సీఎం రేవంత్ రెడ్డి
Brutal idi mathram 🔥🔥🔥🔥🔥🔥
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣