జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
I am truly grateful to you Hon PM Shri @narendramodi ji for your concern and warmth. The memories you have given us will be cherished for the rest of our life.
Sharing a few memorable moments from the visit of Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence today.
A truly special , honoured and cherished occasion for me and my family.
@PMOIndia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను.
@PawanKalyan
Today, I had the great honour of welcoming Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence in Jubilee Hills along with my wife Smt. Anna Konidala, and our children Sri Konidala Akira Nandan, Ms. Konidala Aadya, Ms. Konidala Polina Anjani, and Master Konidala Mark Shankar. His gracious visit to personally enquire about my health reflects his warmth, affection, and humane leadership. Despite his hectic schedule and immense responsibilities, he took time to visit and extend his support, a gesture that I deeply value and cherish.
On April 19, immediately after my surgery, Hon’ble Prime Minister Shri Narendra Modi ji personally called to enquire about my health and extended his heartfelt reassurance and support during a difficult time. Now, during my recovery, his visit to my residence today is a gesture of immense kindness and care that I will always cherish.
Hon’ble Prime Minister Shri Narendra Modi ji treats every individual like family, always placing the well-being of people at the heart of his thoughts and actions, and this is what makes him truly exceptional. Even while carrying the enormous responsibility of leading the nation, his compassion, personal concern, and emotional connection with people remain truly inspiring.
I am deeply touched by the Prime Minister’s concern, his kind words, and the valuable time he spent with us. Beyond his exceptional leadership and unwavering commitment to the nation’s progress, it is his humility, compassion, and personal connect with people that continue to inspire millions across Bharat.
His blessings, guidance, and affectionate support will always remain special to me. I convey my sincere gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi ji for this memorable visit and for his constant guidance and encouragement.
@PMOIndia
Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well.
As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern.
Thank you all for your love, concern, and prayers. Let us keep him in our thoughts and wish him strength, comfort, and a speedy recovery.
@PawanKalyan
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
#NoGheeInTTDLaddu
తిరుమల లడ్డు ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై SIT రిపోర్ట్
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకం నిజమే..!
* స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులుగా ప్రమాదకర రసాయనాలతో 68 లక్షల కేజీల సింథటిక్ నెయ్యి వాడి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని దోపిడికి కేంద్రంగా చేసుకున్న గత TTD పాలకులు
* ₹250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగం
* 36 మంది నిందితులతో ప్రత్యేక CBI నేతృత్వంలోని సిట్ నివేదిక
* అసలు పాలు సేకరించని కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్
* కల్తీ జరిగిన విషయం బయట పడినా సరే తప్పు అంగీకరించకుండా విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు
* కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ నేతృత్వంలోని నాటి వైసీపీ ప్రభుత్వం
* నెయ్యి కల్తీ చెయ్యడానికి భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు కెమికల్స్ సప్లై చేసిన అరిస్టో కెమికల్స్ సంస్థ
తిరుమల తిరుపతి దేవస్థానాల నెయ్యి సేకరణ వ్యవస్థలో జరిగిన అవకతవకలపై CBI పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT కీలక దర్యాప్తును పూర్తి చేసింది.
ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ చార్జ్షీట్ను SPE & ACB ప్రత్యేక న్యాయస్థానం, నెల్లూరు ముందు సమర్పించింది
దర్యాప్తులో, TTD ఆవు నెయ్యి సేకరణ ప్రక్రియలో నేరపూరిత కుట్ర, అవినీతి, చీటింగ్, నకిలీ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి.
ఈ కుట్రలో ప్రైవేట్ డైరీ కంపెనీలు, వాటి యజమానులు, డైరెక్టర్లు, మధ్యవర్తులు, అలాగే TTDలో పనిచేసిన మరియు పనిచేస్తున్న కొందరు అధికారులు సంయుక్తంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నకిలీ అనుభవ సర్టిఫికెట్లు, తప్పుడు FSSAI డాక్యుమెంట్లు, ఫేక్ బిల్లులు, లారీ రసీదులు, మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్టులు, హ్యాండ్రైటింగ్ నిపుణుల అభిప్రాయాలు ఈ వ్యవహారం ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రనేనని నిర్ధారించింది.
విచారణలో వెల్లడైన ప్రకారం, భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు అరిస్టో కెమికల్స్ సంస్థ నుంచి నెయ్యి కల్తీ ప్రక్రియకు ఉపయోగపడే రసాయనాలు సరఫరా చేసినట్టు ఫోరెన్సిక్ మొబైల్ విశ్లేషణ ద్వారా నిర్ధారణ అయ్యింది
ఈ కేసులో IPC, BNS మరియు అవినీతి నిరోధక చట్టం కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు. కొంతమంది నిందితులు ఇప్పటికే న్యాయ కస్టడీలో ఉన్నారు. మిగతా నిందితులపై చట్టప్రకారం చర్యలు కొనసాగుతున్నాయి.
TTD వంటి కోట్లాదిమంది పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంలో అవినీతికి చోటు లేకుండా చేయాల్సింది పోయి, మత విశ్వాసాలు, కోట్లాది భక్తుల నమ్మకాన్ని
ఈ కల్తీ నెయ్యి కుంభకోణంతో మంటకలిపారు.
ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడు కదా ఆయన బళ్లారిలో పెరుగుతూ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాడు.. పైగా చిరంజీవి కులపోడు కాదు..
సునీల్ ఉన్నాడు కదా ఆయన రవితేజ వీళ్ళందరూ చిరంజీవి గారిని చూస్తూ చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఇవాళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.. వారు చిరంజీవి కులపోలు కాదు..
డాన్స్ మాస్టర్ లారెన్స్ మరో డాన్స్ మాస్టర్ జానీ వీళ్లంతా చిరంజీవి గారి నృత్యాలు చూస్తూ పెరిగినవారే.. పైగా వాళ్లు కూడా చిరంజీవి గారి కులపోలు కాదు
స్టార్డం వచ్చిన తర్వాత మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో ఒకటి నుండి పది వరకు చిరంజీవి గారే.. ఆ తర్వాత స్తాన మే మాది అన్నారు.. పైగా గుంటూరు కారం సినిమాలో మాది అంత చిరంజీవి గారి టైపు అని పెట్టుకున్నాడు అంటే అది ఆయన అభిమానం
. ఆయన కూడా చిరంజీవి గారి కులం కాదు..
ప్రభాస్ గారు తన సొంత పెదనాన్న సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో అయినప్పటికీ చిరంజీవి గారంటే నాకు ఇష్టం అని చెప్పారు.. ఆయన కూడా చిరంజీవి గారి కులం కాదు
సరే శ్రీకాంత్ అంటే 90 లలో వచ్చాడు అప్పుడు ఆయనను చూసి పెరిగాడు అనుకుందాం.. 2020లో వచ్చిన శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా చిరంజీవి గారినే చూస్తూ పెరిగాను అన్నాడు అంటే ఆయన ఒక్క రోజుతో సంపాదించుకున్న అభిమానం కాదు.. నిరంతరం తనను చూస్తూ పెరిగిన వారి కోసం తనను చూస్తూ ఎదిగే వారి కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు
ఇలా చెప్పుకుంటూ పోతే 80లలో పుట్టిన ప్రతి ఒక్కరూ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు.. ఎప్పటికైనా ఆయనలా కావాలని అనుకున్నారు..
కానీ ఒకటి మాత్రం నిజం.. మీరు చిరంజీవి గారితో పోటీ అనుకోండి.. చిరంజీవి గారి అంటే గొప్పోళ్ళు అని మాత్రం అనుకోకండి అది మీ మూర్ఖత్వం..
చిరంజీవి గారి వలన నాలుగు డబ్బులు డబ్బులు సంపాదించిన అశ్విని దత్తు చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాగానే వ్యతిరేకించాడు.. అయినా చిరంజీవి గారు రాజకీయాలను సినిమాలను ముడి పెట్టవద్దని ఆయనను దగ్గరికి తీశాడు..
అప్పట్లో చిరంజీవి గారి నటనతో పేరు సంపాదించిన యండమూరి వీరేంద్రనాథ్ కోదండరామిరెడ్డి.. చిరంజీవి గారి గురించి అవాకులు చవాకులు పేలారు.. అయినా చిరంజీవి గారు "చిరు" నవ్వుతోనే సమాధానం చెప్పారు
మోహన్ బాబు లాంటివాడు ఒక పబ్లిక్ ప్లాట్ఫారంలో చిరంజీవి గారికి లెజెండరీ అవార్డు ఇస్తే స్టేజి మీదకి వెళ్లి తన ఆసూయా ద్వేషం అంత వెళ్లగక్కాడు.. చివరికి సినీ పెద్దలు ఇచ్చిన ఆ పురస్కారాన్ని కూడా చిరునవ్వుతో తిరస్కరించారు
సిని పరిశ్రమ కోసం ఒక ముఖ్యమంత్రి కిలోమీటర్ దూరం నడిపిస్తే కొన్ని లక్షల మంది కార్మికుల కోసం తన రెండు చేతులెత్తి దండం పెట్టాడు.. అది చేతకానితనం అని మొరిగే కుక్కలకు ఆయన విలువ ఎప్పుడూ తెలియదు
నేను మొదటిసారి ఏడు సంవత్సరాల వయసులో చిరంజీవి గారి సినిమా చూశాను.. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు ..ఇప్పటికీ ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను.. ముఖ్యంగా ఆయన సినిమాలు కంటే ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చుతుంది.. ఇంతకు ముందు కూడా ఎన్నో పోస్టులలో చెప్పాను.. సినిమాలో చిన్న క్యారెక్టర్ నుండి ఇవాళ సౌత్ ఇండియా సినీ పరిశ్రమ ఏలెంత రేంజ్ లో చిరంజీవి గారు ఉన్నారు అటువంటి హైదరాబాదులో మనం చిన్న ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడలేమా అని 27 సంవత్సరాల క్రితం అనుకొని ఇవాళ నిలదొక్కుకున్నాను.. అందుకే నాకు చిరంజీవి గారు అంటే అభిమానం..
రాజశేఖర్ జీవిత చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు రాజశేఖర్ రెడ్డి మాటలు విని ఇష్టానుసారంగా మాట్లాడారు.. కోవిడ్ సమయంలో రాజశేఖర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే చేరదీసింది చిరంజీవి గారు.. రాజశేఖర్ కూతురికి ఎంబిబిఎస్ సీటీపించింది చిరంజీవి గారు..చిరంజీవి గారి గురించి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా శత్రువుని సైతం అనురాగం ఆప్యాయలతో పలకరించే ఏకైక వ్యక్తి చిరంజీవి గారు ..
బండ్ల గణేష్ కోవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే అప్పటికప్పుడు బెడ్ ఇప్పిచ్చింది చిరంజీవి గారు
ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం రెండు మూడు సినిమాలలో తనతో పాటు విలన్గా నటించిన పొన్నంబలం గారికి ప్రాణాపాయస్థితి నుండి బయటికి తెచ్చింది చిరంజీవి గారు ..పైగా 40 లక్షల బిల్లు చెల్లించింది. చిరంజీవి గారు..
చిరంజీవి గారు చేసిన మంచి పనులు రామ్ చరణ్ గారికి కలిసి వస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. అలాగే మీ ఏడుపులు కూడా చిరంజీవి గారికి శ్రీరామరక్ష అవుతున్నాయి అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.. అందుకే ఆయన డెబ్బైలో కూడా 30లాగా ఉన్నారు.. ఆయన గురించి రాయాలి అంటే ఒక రోజు సరిపోదు.. ఒక జీవితకాలం పడుతుంది..
జై చిరంజీవ
This is Andhra Pradesh’s first-ever cinematic wildlife glimpse. #DiscoverAndhra showcases the rich wilderness and magical heritage of our state
The tireless efforts of #Srikanthmannepuri deserve all your love and appreciation what incredible vision and eye..
Take a moment to dive into a new side of AP. This beautiful attempt is backed by the AP Forest Department and supported by my dearest Chinna Mama, Hon’ble Deputy CM of AP, Sri @PawanKalyan garu
@pnavdeep26 thank you for getting me this opportunity to be of help 🤗
Congratulations to Team India Women’s Blind Cricket team for winning the inaugural T20 World Cup. Your victory proves that blindness is never an obstacle when there is unwavering determination and a fearless fighting spirit. Your team spirit, resilience, and courage stand as an inspiration to all of us. The entire Bharat is cheering for you and takes immense pride in this historic achievement - @PawanKalyan@blind_cricket
#WomensBlindCricket
Do you think this is funny or you can go away after posting such false crap on women?
My wife is 5th month pregnant and under medication. Do you understand the kind of mental trauma she has to deal with after seeing such false allegations?
Remember one thing, who ever you are, where ever you are, this sin won’t leave you.
@PawanKalyan@Anitha_TDP@ncbn@APPOLICE100
ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు!
పర్యాటకం అనేది కేవలం ప్రయాణం కాదు...సంస్కృతులను కలిపే వంతెన, మన రాష్ట్ర ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేసే ఒక అద్భుత సాధనం. పర్యాటక రంగం ద్వారా ఉపాధి, అభివృద్ధి, ఐక్యత, ఆర్థిక స్థిరత్వం సాధ్యం అవుతుంది. సహజసిద్ధ సౌందర్యం, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైభవానికి ప్రతిరూపాలు.
ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మనమందరం పర్యాటకాన్ని ప్రోత్సహించి, మన సంపదను, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందిద్దాం. 🌿🏞️🕉️
#WorldTourismDay
#WorldTourismDay2025
#APTourism
#KandulaDurgesh
#AndhraPradesh
ఎక్కడి నుండి వచ్చారో తెలీదు,ఏ దారులు,ఏరులు దాటుతూ వచ్చారో తెలీదు.@PawanKalyan గారిని road మీద నిర్బంధించారని తెలియగానే జోరునవర్షంలో కూడా తండోపతండాలుగా జనసైనికులు తమ నాయకుడికి రక్షణకవచంలా నిలబడ్డారు 👏🏻-జనసైనికులకు news channels కూడా elevation ఇవ్వటం చాలా నచ్చింది😊
#JanaSenaParty