ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యాలుగా గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవ్వడం సంతోషంగా ఉంది. కవిత్రయం నుంచి శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలోని అష్టదిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు తెలుగు భాషకు వైభవాన్ని చేకూర్చిన కవులను, సాహితీవేత్తలను, మహనీయులను స్మరించుకున్నాం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నాం. భాష ఉంటేనే జాతి ఉనికి ఉ���టుంది. మన సంస్కృతిని, మన జాతిని ముందుకు నడిపించేది మన తెలుగు భాషే. మన మాతృ భాష తెలుగు పరిరక్షణకు, వైభవానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సభికుల కోరిక మేరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తాం అని ప్రకటించాన��. వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించాలన్న విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటాం.
@Akhanda2Officia@DilRajuOff_@MusicThaman అఖండ2 మూవీ రిలీజ్ లేట్ అవ్వడానికి కారణం మనందరికీ తెలుసు నందమూరి అభిమానులం సంయమనం పాటిద్దాం ఆల్రెడీ డిసైడ్ మూవీ బంపర్ హిట్ ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడూ మన బాలయ్య కు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే దాని అర్థం 100 అడుగులు ముందుకు దూకడానికి
#Mangalagiri sarees clearly have hopped their way into Aussie hearts. Honored to see Mangalagiri weaves shining on a global stage. Cheers to our newest brand ambassadors!
#CIIPartnershipSummit2025
#TeamAPInAction#CycloneMontha
నెల్లూరు జిల్లా, సంగం బ్యారేజీ వద్దకు లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువున్న ఇసుక బోటు గేట్ల వరకూ వచ్చింది. బ్యారేజీ నీటి నిల్వకు తోడు మొంథా తుఫాన్ వరద పోటెత్తింది. భారీ బోటు బ్యారేజీ గేట్లకు తగిలి ఉంటే భారీ డ్య��మేజీ జరిగేది. సమాచారం అందుకున్న నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ పరిస్థితిని సమీక్షించి.. బోటు తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. NDRF, SDRF , పోలీసులు, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం అంతా కలిసి..30 టన్నుల బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. టీం వర్క్‌తో అతిపెద్ద జలగండాన్ని తప్పించిన మీ కృషికి హ్యాట్సాఫ్.
Dear Tejaswini, Very happy to see you make your on-screen debut with your first commercial. You’ve done it beautifully - with poise and confidence. Proud to see this and wishing you continued success!
@Tejeswini_M
డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రజా ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే.. వైకాపా మాత్రం పాత వాసనలు వదులుకోవడం లేదు. వాళ్లే చెత్త పనులు చేయడం.. రాష్ట్రంలో ఏదో అయిపోతుంది అంటూ హడావిడి చేయడం పరిపాటిగా మారింది. అందుకే అనేది వైకాపా ఒక ఫేక్ పార్టీ అని!
#YCPDrugMafia#AndhraPradesh