నా తెలంగాణ కోటి రత్నల వీణ
నా తెలంగాణ కోటి ఏకరాల మాగాణి
నా తెలంగాణ మత్తడి దుంకుతున్న గంగా
నా తెలంగాణ సిరి వెలుగుల బంగారం
నా తెలంగాణ పరిశ్రమల కీళ్ల
నా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పుట్టిన ఇల్లు
మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం 🥹🙏
దయచేసి ఆ పసికూనను తల్లిదండ్రులకు దూరం చేయకండి
హైకోర్టు డివిజన్ బెంచ్ లో వేసిన రిట్ ను వెనక్కు తీసుకోండి @seethakkaMLA@Collector_JGTL@WCDTelangana 🙏🥹
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తున్న @BRSparty ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాధవ్ గార్లను అడ్డుకోవడం దురదృష్టకరం.
రాజ్యాంగ దినోత్సవం నాడే రాజ్యాంగ హక్కులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూర్పు పొడుస్తోంది
నియంతృత పోకడలకు రేవంత్ రెడ్డి సర్కారు నిదర్శనం
తోక పత్రికలతో
కేటీఆర్ మలేషియా పారిపోయిండు
అని ఫేక్ న్యూస్ రాయిస్తున్న గుంపుమేస్త్రీకి
పుట్టినరోజు నాడు గట్టి సవాల్ విసిరిన రామన్న.
"పుట్టినరోజు శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారూ!
నేను హైదరాబాద్‌లోనే మా ఇంట్లోనే ఉన్నాను. మీ సంస్థలేవైనా, ఎప్పుడైనా రావచ్చు.
చాయ్, ఉస్మానియా బిస్కెట్లు రెడీగా ఉన్నాయి. వాళ్లు మీ పుట్టినరోజు కేక్ కట్‌చేస్తా అన్నా తెప్పించి పెడతాను!"
🔸Dear #BRSSM
🔸 నా అకౌంట్ follow కాకపోయినా ఎం పర్వేలేదు
🔸ఈ విడియోలు డౌన్లోడ్ చేసి వాట్సప్ స్టేటస్ పెట్టుకోండి చాలు
🔸 అదే మనని గెలిపిస్తదది
🔸 ఇంకా గట్టిగా పని చేస్తా, మీ గుండెల్లో నిలుస్తా
🔸 కానీ వాట్సాప్ లో బెస్ట్ పార్ట్ అనుకున్నది స్టేటస్ పెట్టండి
#JaiTelangana#KCR
అరేయ్ సంగారెడ్డి జగ్గూ, ఎవరిని బెదిరిస్తున్నావ్ రా బోసిడికే? ఆ భాష ఏంది, నువ్వొక మాజీ ఎమ్మెల్యే అనుకుంటున్నావా లేకపోతే ఒక రౌడీగానివని అనుకుంటున్నావా? కుస్తీ పైళ్వాన్ పట్టుడేందిరా రాజకీయాల్లో?
సోషల్ మీడియా వేదికగా మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను ఎండగడుతూ ప్రజల్ని జాగృతం చేస్తా ఉంటే ఆగం ఆగం అయిపోతూ బండ బూతులు తిడుతున్నావ్ ఏందిరా బోసిడికే? నీ భాషలోనే నీకు రెస్పాన్స్ ఇస్తున్న చూడు.
నీకు అంతగా నచ్చితే గుంపుమేస్త్రి సంక నాకు అంతేగాని మా జోలికి వస్తే బిడ్డా తొక్కి పారేస్తాం.
#CongressBetrayedTelangana
ప్రశ్నిస్తే కేసులే - ఇదీ రేవంత్ ప్రజాపాలన!
నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఏదో సమావేశంలో మాట్లాడుతూ తాను ఇటీవల ఒక పనిమీద సంగారెడ్డి కలెక్టర్‌కు ఫోన్ చేస్తే తను ఎత్తలేదు అని. అప్పుడు తనకు కోపం వచ్చి ఆమె పీఏతో కలెక్టర్ ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు, ఆమె భర్తతో ఏమన్నా పడుకుందా అని అడిగానని గొప్పలు చెప్పుకున్నాడు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆ దుర్మార్గపు వ్యాఖ్యలు ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఉద్దేశించి చేశాడు. నిన్న సోషల్ మీడియాలో దుమారం రేగగానే నిజానికి ఇవ్వాళ జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తాడని అందరూ అనుకున్నారు.
కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఆ వీడియో పోస్టు చేశాడని పోలీసులతో జర్నలిస్టు శంకర్ మీద ఒక తప్పుడు కేసు పెట్టించాడు జగ్గారెడ్డి.
ఇంకా ఘోరం ఏమిటంటే జగ్గా రెడ్డి ఇవ్వాళ ప్రెస్‌మీట్ పెట్టి ఆ వీడియో బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్లు వైరల్ చేశారు కనుక వాళ్లను ఎక్కడున్నా గుంజుకొచ్చి బట్టలిప్పి పంజాగుట్ట సెంటర్లో కొడతానని మీడియా ముఖంగా హెచ్చరించాడు.
జర్నలిస్ట్ శంకర్ మీద పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ చూస్తే నాకు షాక్ కలిగింది. ఆ వీడియో పాతదట, ఆయన పాత కలెక్టర్‌ను ఉద్దేశించి ఆ మాటలు అన్నాడట. కనుక జర్నలిస్టు శంకర్ మీద కేసు పెట్టారట.
అన్ని సాక్ష్యాలూ పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయి. ఒక్కసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఆ వీడియో మూడు నెలల క్రితం జగ్గారెడ్డి పుట్టినరోజు నాటిది అని తెలుస్తుంది. ఈ ఏడాది జనవరి నుండి సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరి క్రాంతి గారే ఉన్నారు. జగ్గారెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది ప్రస్తుత కలెక్టర్ గారి మీదనే.
అయినా పోలీసులు శంకర్ మీద కేసు పెట్టి వాళ్ల ట్విట్టర్ హ్యాండిల్ మీద ఇది మూడేళ్ల క్రితం వీడియో అని అబద్ధం ప్రచారం మొదలుపెట్టారు.
డిజీపీ గారూ, పోలీస్ శాఖనే అబద్ధాలు ప్రచారం చేస్తే, ఇట్లా తప్పుడు కేసులు పెడితే ఇక పౌరులకు రక్షణ ఎక్కడ ఉంది తెలంగాణలో?
దయచేసి ఈ తప్పుడు కేసును వెంటనే విత్‌డ్రా చేసుకోవాలి! కలెక్టర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి మీద వెంటనే కేసు బుక్ చేయాలి!
బ్రేకింగ్
సీఎం రేవంత్ రెడ్డిపై ఈ మెయిల్ ద్వారా ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దౌర్జన్యాలు చేస్తున్నాడు.. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు.
రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు జీవో నెంబర్ 29ని అక్రమంగా తీసుకొచ్చి ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు తొలగించారు.
అక్రమ చర్యల ద్వారా అనేకమంది స్థానికేతర విద్యార్థులకు లాభం చేకూరింది.
ఈ విషయంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకొని విద్యార్థులకు సరైన న్యాయం అందించాలని ఈమెయిల్స్ పంపిన గ్రూప్స్ అభ్యర్థులు.
వంద వాదనలొద్దు. చంద్రబాబే హైదరాబాద్ నిర్మించాడు అనే జోకర్లకు ఓపెన్ చాలెంజ్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొమ్మిదిన్నర సంవత్సరాలు పనిచేశాడు.
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా తొలుత అయిదేళ్లు పనిచేశాడు. మధ్యలో అయిదేళ్ళు జగన్ హయాంలో అమరావతి అభివృద్ధి కాలేదు కాబట్టి ఆ సమయం వదిలేద్దాం. ఇప్పుడు చంద్రబాబు రెండో టర్మ్ లో ఇంకో నాలుగున్నర ఏళ్లు సమయం ఉంది.
ఈ టర్మ్ అయిపోయేనాటికి అమరావతిని హైదరాబాదులో 25% స్థాయికి తెమ్మనండి. అప్పుడు మాట్లాడుకుందాం ఎవరు ఎవరిని అభివృద్ధి చేశారో. ఊరికే సొల్లు ముచ్చట్లు ఎందుకు?
రేవంత్ రెడ్డి బుల్డోజర్
పెద్దోళ్లను వదిలేస్తది
చిన్నోళ్లను చిదిమేస్తది!
తెలంగాణ ప్రజలారా!
ఆ తల్లుల, తండ్రుల వేదన వినండి.
వారి కన్నీళ్లు చూడండి.
ఇదేనా మీకు ఆశచూపిన
మార్పు?
ఇదేనా ప్రజాపాలన?
ఎవని పాలైందిరో తెలంగాణ!
More than a BRS MLA he is a learned, practising Doctor.
If Congress Government is not allowing Dr.Sanjay to enter inside Gandhi Hospital, they are definitely hiding something….